ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హజ్రత్ నిజాముద్దీన్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
Indore Intercity Express
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్
స్థానికతఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే జోన్
మార్గం
మొదలుహజ్రత్ నిజాముద్దీన్
ఆగే స్టేషనులు20 (ప్రారంభం , గమ్యంతో సహా)
గమ్యంఇండోర్ జంక్షన్
ప్రయాణ దూరం818 కి.మీ. (508 మై.)
సగటు ప్రయాణ సమయం13 గం. 45 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి 1 టైర్, ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ 3 టైర్, నిబంధనలు లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆటోర్యాక్ సదుపాయంఉంది
ఆహార సదుపాయాలుఉంది (అన్ని భోగీలు)
వినోద సదుపాయాలుఉంది , ఎసి 1 , ఎసి 2 టైర్ భోగీలలో ఎల్‌సిడి వీడియో విండోస్.
బ్యాగేజీ సదుపాయాలుఉంది
ఇతర సదుపాయాలుమినరల్ వాటర్ సరఫరా, కాఫీ వెండింగ్ యంత్రాలు
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం59 km/h (37 mph) సగటు వేగంతో చేరుతుంది

ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ఇండోర్ రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][1] ఈ రైలు భారతదేశం యొక్క ISO సర్టిఫికేట్ పొందిన రైలు.[2]

ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఆగమనం , నిష్క్రమణం

[మార్చు]
 • రైలు సంఖ్య.12415 రోజువారీ ఇండోర్ నుండి గం. 16.00 ని.లకు బయలుదేరి, మరుసటి రోజు గం. 0540 ని.లకు ఢిల్లీ చేరుకుంటుంది.[3][4]
 • రైలు సంఖ్య.12416 రోజువారీ ఢిల్లీ నుండి గం. 22.15 ని.లకు బయలుదేరి, మరుసటి రోజు గం. 12.00 ని.లకు ఇండోర్ చేరుకుంటుంది.

రైలు మార్గము , విరామములు

[మార్చు]

ఈ రైలు ఉజ్జయినీ జంక్షన్ - నగ్డా జంక్షన్, మథుర, గంగాపూర్ సిటీ ద్వారా దాదాపు 13 గంటల కాలములో ఢిల్లీ చేరుకుంటుంది.[5][6][7] ఈ రైలు క్రింద సూచించిన ముఖ్యమైన రైల్వే స్టేషనులలో ఆగుతుంది.

 • ఇండోర్ జంక్షన్
 • దేవస్
 • ఉజ్జయినీ జంక్షన్
 • నగ్డా
 • కోటా జంక్షన్
 • గంగాపూర్ సిటీ
 • భరత్పూర్ జంక్షన్
 • మథుర
 • ఫరీదాబాద్
 • హజ్రత్ నిజాముద్దీన్ న్యూఢిల్లీ

కోచ్ మిశ్రమం

[మార్చు]

ఈ రైలుకు 24 బోగీలు (కోచ్‌లు) ఉంటాయి:

 • 1 ఎసి ఫస్ట్ క్లాస్ (సహితమైన), 2 ఎసి కోచ్ (కలిపి)
 • 1 ఎసి టూ టైర్
 • 3 ఎసి త్రీ టైర్ బోగీలు (కోచ్‌లు)
 • 13 స్లీపర్ బోగీలు (కోచ్‌లు)
 • 4 జనరల్ బోగీలు (కోచ్‌లు)
 • 2 బ్రేక్, (కం) సామాను / పార్సెల్ వాన్

సగటు వేగం , తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు 71 కి.మీ./గం. సగటు వేగంతో రెండు నగరాల్లో నుండి రోజువారీ నడుస్తుంది. ఇది ఇండోర్ నుండి ప్రారంభమయ్యే రైళ్ళ యందు అతి వేగంగా ప్రయాణించే రైలు. ఇది ఇండోర్ నుండి ప్రారంభమయ్యే లేదా ఇండోర్ మీదుగా (ద్వారా) ఢిల్లీ వెళ్ళే ఇతర రైళ్లుతో పోలిస్తే దాదాపు 11-12 గంటల్లో లోపే అంటే ప్రయాణ సమయం కంటే ముందుగానే ఢిల్లీ చేరుకుంటుంది.

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను ప్లాట్‌ఫారం

ఇవి కూడా చూడండి

[మార్చు]
ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నామఫలకం

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
 2. http://indiarailinfo.com/train/hazrat-nizamuddin-indore-intercity-express-12416-nzm-to-indb/685/748/8
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-29. Retrieved 2016-01-19.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-12. Retrieved 2016-01-19.
 5. http://www.prokerala.com/travel/indian-railway/trains/nizamuddin-express-1234.html
 6. http://railenquiry.in/runningstatus/12415
 7. https://www.makemytrip.com/railways/intercity-exp-12416-train.html