Jump to content

ఇంతియాజ్ అహ్మద్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
ఇంతియాజ్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1985-11-10) 1985 November 10 (age 39)
భదోహి, ఉత్తర ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2018/19Uttar Pradesh
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 45 20 20
చేసిన పరుగులు 691 46 150
బ్యాటింగు సగటు 17.27 5.75 15.00
100s/50s 0/1 0/0 0/0
అత్యధిక స్కోరు 53* 14* 34*
వేసిన బంతులు 7,867 935 414
వికెట్లు 138 26 17
బౌలింగు సగటు 31.00 27.30 31.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0
అత్యుత్తమ బౌలింగు 6/110 4/65 4/5
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 3/– 2/–
మూలం: CricketArchive, 2025 1 April

ఇంతియాజ్ అహ్మద్[1] (జననం 1985, నవంబరు 10) భారతీయ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను దేశీయ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడాడు. అతను కుడిచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్.[2] అతను 2011 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం పూణే వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అతను 2013 లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]