ఇందిరా నగర్ శాసనసభ నియోజకవర్గం
(ఇందిరానగర్ శాసనసభ నియోజకవర్గం (పుదుచ్చేరి) నుండి దారిమార్పు చెందింది)
ఇందిరా నగర్ | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | పుదుచ్చేరి జిల్లా |
కేంద్రపాలిత ప్రాంతము | పుదుచ్చేరి |
నియోజకవర్గ విషయాలు | |
పార్టీ | ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ |
శాసనసభ సభ్యుడు | ఏ.కే.డి.వి. అర్ముగం |
రిజర్వేషను స్థానమా | జనరల్ |
ఇందిరా నగర్ శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ |
---|---|---|
2011[2] | ఎన్ రంగస్వామి | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
2011 (ఉప ఎన్నిక)[3] | ఎ.టి. సెల్వనే | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
2016[4] | ఎన్ రంగస్వామి | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
2021[5][6] | ఎకెడి అరుముగం | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "election commission" (PDF).
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Election Commission of India. "Puducherry General Legislative Election 2011". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
- ↑ The New Indian Express (21 October 2011). "AINRC wins Indira Nagar bypoll". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
- ↑ News18 (19 May 2016). "Complete List of Puducherry Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Puducherry General Legislative Election 2021". Election Commission of India. Retrieved 9 November 2021.
- ↑ NDTV (3 May 2021). "Puducherry Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.