ఇందిరా గాంధీ శాంతి బహుమతి
స్వరూపం

| ఇందిరా గాంధీ బహుమతి | |
|---|---|
| వివరణ | శాంతి కోసం విశిష్ట సేవలకు |
| Location | న్యూ ఢిల్లీ |
| దేశం | భారతదేశం |
| అందజేసినవారు | ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ |
| మొదటి బహుమతి | 1986 |
ఇందిరా గాంధీ బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి ఒక ప్రతిష్ఠాత్మక పురస్కారం. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్[1] వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి, నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.ఈ బహుమతి క్రింద 25లక్షల రూపాయలు నగదు, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ బహుమతిని ఎంపికచేసే మండలిని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ నియమిస్తుంది. ఈ ప్యానెల్‌లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ఇంత వరకు ఈ బహుమతిని స్వీకరించినవారు సభ్యులుగా ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ నామినీల నుండి బహుమతికి ఎంపిక చేస్తారు.
బహుమతి గ్రహీతల జాబితా
[మార్చు]| సంవత్సరం | స్వీకర్త | చిత్రం | జననం / మరణం | దేశం/సంస్థ | వివరణ |
|---|---|---|---|---|---|
| 1986 | పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ | – | స్థాపితం. 1978 | – | పార్లమెంటేరియన్ల అంతర్జాతీయ సంస్థ |
| 1987[2] | మిఖాయిల్ గోర్బచేవ్ | జననం. 1931 | సోవియట్ యూనియన్ పూర్వ నాయకుడు | ||
| 1988 | గ్రో హార్లెం బ్రుండ్ల్యాండ్ | జ. 1939 | నార్వే మాజీ ప్రధాన మంత్రి | ||
| 1989 | ఐక్య రాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) | స్థా. 1946 | ఐక్య రాజ్య సమితి బాలల అత్యవసర నిధి | ||
| 1990 | సాం నుజోమా | జ. 1929 | నమీబియా మొదటి అధ్యక్షుడు | ||
| 1991 | రాజీవ్ గాంధీ | 1944 – 1991 | భారత మాజీ ప్రధానమంత్రి (మరణానంతరం) | ||
| 1992 | సబురో ఒకిటా | 1914 - 1993 | జపనీస్ ఆర్థికవేత | ||
| 1993[3] | వాస్కావ్ హావెల్ | 1936 – 2011 | చెక్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు | ||
| 1994[4] | ట్రెవర్ హడ్ల్‌స్టన్ | 1913 - 1998 | జాతివివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు | ||
| 1995[5] | ఒలుసెగను ఒబాసాన్జో | జ. 1937 | నైజీరియా 12వ అధ్యక్షుడు | ||
| 1996[6] | మెడిసిన్స్ శాన్స్ ఫ్రంటియర్స్ | స్థా. 1971 | స్వచ్ఛంద సంస్థ | ||
| 1997[7] | జిమ్మీ కార్టర్ | జ. 1924 | 39వ అమెరికా అధ్యక్షుడు | ||
| 1998[8] | ముహమ్మద యూనుస్ | జ. 1940 | గ్రామీణబ్యాంకు వ్యవస్థాపకుడు | ||
| 1999[9] | యం.యస్.స్వామినాధన్ | జ. 1925 | భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త | ||
| 2000[10] | మేరీ రాబిన్సన్ | జ. 1944 | ఐర్లాండ్ 7వ అధ్యక్షురాలు | ||
| 2001[11] | సడకొ ఓగట | జ. 1927 | ఐక్యరాజ్య సమితి శరణార్థుల మాజీ హై కమీషనర్ | ||
| 2002[12] | శ్రీదత్ రాంఫాల్ | జ. 1928 | కామన్‌వెల్త్ 2వ సెక్రెటరీ జనరల్ | ||
| 2003[13] | కోఫీ అన్నన్ | 1938 – 2018 | ఐక్యరాజ్యసమితి 7వ ప్రధాన కార్యదర్శి | ||
| 2004[14] | మహాచక్రి సిరింధర్న్ | జ. 1955 | థాయ్‌లాండ్ రాకుమారి | ||
| 2005[15] | హమీద్ కర్జాయ్ | జ. 1957 | ఆఫ్ఘనిస్తాన్ 12వ అధ్యక్షుడు | ||
| 2006 | వంగారి మాథాయ్ | 1940 - 2011 | పర్యావరణవేత్త, రాజకీయ ఉద్యమకర్త | ||
| 2007[16] | బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ | స్థా. 1994 | ఛారిటీ సంస్థ | ||
| 2008[17] | మొహమ్మద్ ఎల్బరదెయ్ | జ. 1942 | అంతర్జాతీయ అణుశక్తి మండలి 4వ డైరెక్టర్ జనరల్ | ||
| 2009[18] | షేక్ హసీనా | b. 1947 | బంగ్లాదేశ్ ప్రధానమంత్రి | ||
| 2010[19] | లూయిజ్ ఇనాసియో లూల ద సిల్వా | జ. 1945 | బ్రెజిల్ పూర్వ అధ్యక్షుడు | ||
| 2011[20] | ఇలా భట్ | b. 1933 | స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA) స్థాపకురాలు | ||
| 2012 | ఎలెన్ జాన్‌సన్ సర్లీఫ్ | జ. 1938 | లైబీరియా అధ్యక్షుడు | ||
| 2013[21] | ఎంజెలా మెర్కెల్ | జ. 1954 | జర్మనీ ఛాన్సిలర్ | ||
| 2014[22] | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ | స్థా. 1969 | భారతీయ అంతరిక్ష సంస్థ | ||
| 2015[23] | ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్ | స్థా 1950 | ఐక్య రాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ | ||
| 2017[1] | మన్మోహన్ సింగ్ | జ. 1932 | భారత మాజీ ప్రధానమంతి, ఆర్థిక శాఖామంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ | ||
| 2018[24] | సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ | స్థా. 1980 | న్యూఢిల్లీ కేంద్రంగా పరిశోధన, న్యాయ రంగాలలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ | ||
| 2019[25] | సర్ డేవిడ్ అటెన్‌బరో | జ. 1926 | ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్టర్, చరిత్రకారుడు | ||
| 2021 | ప్రథమ్ | [[File:|75px]] | జ. 1995 స్థాపించబడింది. | ప్రథమ్ అనేది భారత దేశంలో ఆధారిత విద్యా నాణ్యతను మెరుగుపరిచడానికి స్థాపించబడిన వినూత్న లాభాపేక్షలేని అభ్యాస సంస్థ. | |
| 2023 | డేనియల్ డారెన్ బోయిన్,అలీ అబు అవ్వద్ | జ. 1942, జ.1972 | డేనియల్ డారెన్ అర్జెంటీనాలో జన్మించిన క్లాసికల్ పియానిస్ట్, అలీ అబు అవ్వద్ ప్రముఖ శాంతి కార్యకర్త. | ||
| 2024 | మిచెల్ బచులెట్ | జ. 1951 | చిలీ మాజీ అధ్యక్షురాలు,మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు. | ||
| 2025 | గ్రాకా మాచెల్ | జ. 1945 | మానవ హక్కుల కార్యకర్త[26] |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Manmohan wins Indira Gandhi Prize dated 18 November 2015, accessed 19 November 2017.
- ↑ Gorbachev Foundation Website accessed 4 November 2006. Archived 8 జూలై 2007 at the Wayback Machine
- ↑ Havel's Acceptance Speech accessed 4 November 2006.
- ↑ African National Congress Website dated 27 January 1995, accessed 2 November 2006. Archived 12 జూలై 2009 at the Wayback Machine
- ↑ The Hindu dated 20 November 1995, accessed 15 November 2018.
- ↑ The Hindu Archives for November 1997 dated Nov 1997 accessed 2 November 2006. Archived 16 మార్చి 2006 at the Wayback Machine
- ↑ Jimmy Carter Library.Org accessed 2 November 2006. Archived 14 జూన్ 2009 at the Wayback Machine
- ↑ Grameen Bank Website accessed 2 November 2006. Archived 14 మే 2008 at the Wayback Machine
- ↑ The Hindu News Archives for November 2000 dated Nov 2000 accessed 4 November 2006. Archived 24 జనవరి 2005 at the Wayback Machine
- ↑ Office of the High Commissioner for Human Rights accessed 2 November 2006. Archived 7 జూలై 2009 at the Wayback Machine
- ↑ Embassy of Japan In India Website accessed 4 November 2006. Archived 19 నవంబరు 2005 at the Wayback Machine
- ↑ The Tribune dated 13 April 2003, accessed 2 November 2006.
- ↑ The Hindu news article Archived 2005-01-25 at the Wayback Machine dated 20 November 2003, accessed 2 November 2006.
- ↑ The Hindu news article Archived 2020-04-05 at the Wayback Machine dated 20 November 2005, accessed 2 November 2006.
- ↑ The Tribune dated 20 November 2005, accessed 2 November 2005.
- ↑ timesofindia.indiatimes.com dated 15 March 2008, accessed 15 March 2008.
- ↑ [1] Archived 2009-11-19 at the Wayback Machine dated 20 November 2008, accessed 20 November 2008.
- ↑ [2] dated 19 November 2009, accessed 5 October 2011.
- ↑ Indira Gandhi peace prize for Lula dated 19 November 2010, accessed 5 October 2011.
- ↑ indira gandhi peace prize for ela bhattdated 19 November 2011, accessed 22 November 2011.
- ↑ Indira Gandhi Prize for Peace, Disarmament and Development Is Awarded to Chancellor Angela Merkel of Germany dated 19 November 2013, accessed 19 November 2013.
- ↑ ISRO chosen for Indira Gandhi prize for peace, disarmament Archived 2020-05-09 at the Wayback Machine dated 19 November 2014, accessed 19 November 2014.
- ↑ UNHCR chosen for Indira Gandhi prize for peace, disarmament dated 19 November 2015, accessed 19 November 2015.
- ↑ https://www.cseindia.org/cse-gets-2018-indira-gandhi-prize-9149>
- ↑ https://www.hindustantimes.com/india-news/david-attenborough-receives-indira-gandhi-peace-prize-for-2019/story-sSBjdYMFP721qGNqBkjgaI.html
- ↑ jyotsna (2026-01-22). "Graça Machel: గ్రాకా మాచెల్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి | Graca Machel To Be Conferred With Indira Gandhi Peace Prize". www.tv5news.in. Retrieved 2026-01-27.
వికీమీడియా కామన్స్‌లో Indira Gandhi Prizeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.