ఇంద్రగంటి మోహన కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రగంటి మోహన కృష్ణ
Indraganti mohana krishna.jpg
ఇంద్రగంటి మోహన కృష్ణ
జననం ఇంద్రగంటి మోహన కృష్ణ
ఏప్రిల్ 17 1972
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు
ఇతర పేర్లు ఇంద్రగంటి మోహన కృష్ణ
ప్రసిద్ధి తెలుగు సినిమా దర్శకుడు.
తండ్రి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
తల్లి జానకీ బాల

ఇంద్రగంటి మోహన కృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం "గ్రహణం"కి నంది పురస్కారం మరియు పదకొండు పురస్కారాలు లబించాయి.

తొలి జీవితం[మార్చు]

ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మరియు ఇంద్రగంటి జానకీబాల. తాతమ్మ చెప్పిన కథలు అతన్ని సాహిత్యం వైపు ఇష్టతను పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారుచేయడం మీద ఆసక్తి పెంచుకొన్నాడు.[1]

చిత్రసమాహారం[మార్చు]

సంవత్సరం సినిమా నటీనటులు
2004 గ్రహణం ఎన్నో అవార్డులు పొందిన మొదటి సినిమా
2006 మాయాబజార్ భూమిక చావ్లా మరియు రాజా
2008 అష్టా చెమ్మా కలర్స్ స్వాతి and నాని, అవసరాల శ్రీనివాస్ and భార్గవి
2011 గోల్కొండ హై స్కూల్ కలర్స్ స్వాతి and సుమంత్
2013 అంతకు ముందు... ఆ తరువాత... సుమంత్ అశ్విన్,ఈషా రెబ్బా
2015 బందిపోటు (2015 సినిమా) అల్లరి నరేష్ , ఈషా
2016 జెంటిల్ మాన్ నానీ,నివేదా థామస్,సురభి (నటి)
2017 అమి తుమి అవసరాల శ్రీనివాస్,అడివి శేష్,వెన్నెల కిశోర్

పురస్కారాలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారం

నంది పురస్కారాలు

మూలాలు[మార్చు]

  1. "Interview with Mohana Krishna Indraganti". Idlebrain.com. 2006-11-18. Retrieved 2008-06-17.  External link in |work= (help)

బయటి లింకులు[మార్చు]