Jump to content

ఇంద్రజిత్ ఖుల్లార్

వికీపీడియా నుండి
ఇంద్రజిత్ ఖుల్లా

పదవీ కాలం
1989  1996
ముందు ఆనంద పాఠక్
తరువాత రత్న బహదూర్ రాయ్
నియోజకవర్గం డార్జిలింగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
వృత్తి రాజకీయ నాయకుడు

ఇంద్రజిత్ ఖుల్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇంద్రజిత్ ఖుల్లార్ గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి ఆనంద పాఠక్ పై 145,105 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన ఆ తరువాత 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి ఆనంద పాఠక్ పై 51,897 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Buta keeps hill poll pot boiling". The Telegraph. 21 January 2004. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  2. "I can enter Darjeeling any time: Ghisingh". The Times of India. 7 April 2009. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  3. "West Bengal's Tryst with 'Outsiders'" (in ఇంగ్లీష్). The Daily Guardian. 14 March 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  4. "Road to Gorkhaland tough: Jaswant - A candidate worried about hill state". The Telegraph. 9 April 2009. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  5. "Darjeeling Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 4 June 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  6. "Darjeeling (West Bengal) Lok Sabha Election Results 2019 -Darjeeling Parliamentary Constituency, Winning MP's till 2019". Elections. 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.