ఇంఫాల్ పశ్చిమ జిల్లా
Appearance
ఇంపాల్ పశ్చిమ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ముఖ్య పట్టణం | లాంఫెల్‌పాట్ |
విస్తీర్ణం | |
• Total | 519 కి.మీ2 (200 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 5,14,683 |
• జనసాంద్రత | 990/కి.మీ2 (2,600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మైతేలాన్ (మణిపురి) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
ఇంపాల్ పశ్చిమ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1]
భౌగోళికం
[మార్చు]వెస్ట్ ఇంపాల్ జిల్లాకు లాంఫెల్‌పాట్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 558 చ.కి.మీ.
వాతావరణం
[మార్చు]Imphal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఆర్ధికం
[మార్చు]నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ మంత్రిత్వశాఖ వెలువరించిన " డిస్ట్రిక్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ " అనుసరించి రాష్ట్రంలో వెస్ట్ ఇంపాల్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. [2][విడమరచి రాయాలి]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 514,683, [1] |
ఇది దాదాపు | కేప్‌వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 545 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత | 992 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 15.82%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1029:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 86.7%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011" (in ఇంగ్లీష్). Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "District at a glance" (in ఇంగ్లీష్). Imphal West district website. Archived from the original on 26 మార్చి 2010. Retrieved 19 May 2010.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population" (in ఇంగ్లీష్). Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cape Verde 516,100 July 2011 est.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్లో Imphal West districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Wikipedia articles needing clarification from January 2013
- Commons category link from Wikidata
- మణిపూర్ జిల్లాలు
- భారతదేశం లోని జిల్లాలు