ఇచ్చవార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇచ్చవార్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసీహోర్
లోక్‌సభ నియోజకవర్గంవిదిశ

ఇచ్చవార్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీహోర్ జిల్లా, విదిశ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల పార్టీ
1977 నారాయణ్ ప్రసాద్ గుప్తా జనతా పార్టీ
1980 హరి చరణ్ వర్మ బీజేపీ
1985 కరణ్ సింగ్ వర్మ
1990 కరణ్ సింగ్ వర్మ
1993 కరణ్ సింగ్ వర్మ
1998 కరణ్ సింగ్ వర్మ
2003 కరణ్ సింగ్ వర్మ
2008[1] కరణ్ సింగ్ వర్మ
2013[2] శైలేంద్ర పటేల్
2018[3] కరణ్ సింగ్ వర్మ

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.