ఇజహరుల్ హుస్సేన్
స్వరూపం
| ఇజహరుల్ హుస్సేన్ | |||
| పదవీ కాలం 2020 నవంబర్10 – 2025 నవంబర్ 14 | |||
| ముందు | ఖమ్రుల్ హోడా | ||
|---|---|---|---|
| తరువాత | ఖమ్రుల్ హోడా | ||
| నియోజకవర్గం | కిషన్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఇజహరుల్ హుస్సేన్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఇజహరుల్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి స్వీటీ సింగ్‌పై 1,381 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 61,078 ఓట్లతో విజేతగా నిలవగా, స్వీటీ సింగ్ 59,697 రెండోస్థానంలో నిలిచాడు.[2]
2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఇజహరుల్ హుస్సేన్ కు బదులు ఖమ్రుల్ హోడాకు ఐఎన్‌సీ అభ్యర్థిగా టికెట్ కేటాయించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Kishanganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 December 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Political Turmoil In Seemanchal: Will Asaduddin Owaisi's Magic Work?" (in ఇంగ్లీష్). ETV Bharat News. 9 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.