ఇజ్రాయిల్ సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇజ్రాయిల్ దేశపు సంస్కృతి వైవిధ్యభరితమైన, క్రియాశీలకమైన సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పాటు, తూర్పు జాతి, మతపరమైన సంప్రదాయాల సంశ్లేషణగా ఇజ్రాయిల్ సంస్కృతిని పరిగణించవచ్చు. ఇజ్రాయిల్ దేశానికి స్వాతంత్ర్యం 1948లో వచ్చినా, ఇజ్రాయిల్ సంస్కృతి వేళ్ళూనింది చాలా కాలం క్రితమే. ప్రవాసీ యూదులు, 19వ శతాబ్ది మొదట్లో ఆవిర్భవించిన జియోనిస్ట్ ఉద్యమం, అరబ్ ఇజ్రాయిలీల అలాగే ఇతర మైనారిటీ (సిర్కాసియాన్స్, అర్మేనియన్లు, మొదలైన) జనాభాల చరిత్ర, సంప్రదాయాలు ఇప్పటి ఇజ్రాయిల్ సంస్కృతిలో ప్రతిబింబిస్తాయి.

టెల్ అవీవ్, జెరూసలెంలను ఇజ్రాయెల్ యొక్క ప్రధాన సాంస్కృతిక కేంద్రాలుగా భావిస్తారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక టెల్ అవీవ్‌ని "capital of Mediterranean cool, "గా అభివర్ణించగా, లోన్లీ ప్లానెట్ అత్యున్నత nightlife ఉన్న పది నగరాలలో ఒకటిగా,, నేషనల్ జియోగ్రాఫిక్ అగ్ర పది బీచ్ నగరాల్లో ఒకటిగా గుర్తించాయి.[1]

==నేపథ

'మెల్టింగ్ పాట్' విధానం[మార్చు]

భాష[మార్చు]

English

సాహిత్యం[మార్చు]

సంగీతం[మార్చు]

నృత్యం[మార్చు]

  1. Linzen, Yael. Absolut bottle dedicated to Tel Aviv. 25 ఏప్రిల్ 2013