ఇట్స్ ఓకే గురు
స్వరూపం
| ఇట్స్ ఓకే గురు | |
|---|---|
| దర్శకత్వం | మణికంఠ |
| రచన | మణికంఠ |
| నిర్మాత | సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ |
| మాటలు | కడలి సత్యనారాయణ & చైతన్య |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | సన్నీ డి |
| కూర్పు | సన్నీ డి |
| సంగీతం | మోహిత్ రెహమానియాక్ |
విడుదల తేదీ | 2025 డిసెంబరు 12 |
| దేశం | భారతదేశం |
| భాష | తమిళం |
ఇట్స్ ఓకే గురు 2025లో విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా.[1] వండర్ బిల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించాడు. సాయి చరణ్, ఉషశ్రీ, సుధాకర్ కోమాకుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 26న విడుదల చేసి,[2] సినిమాను డిసెంబర్ 12న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- సాయి చరణ్
- ఉషశ్రీ[5]
- సుధాకర్ కోమాకుల
- ఉమా మహేశ్వరరావు
- బాలలత
- విక్రమ్ మహదేవ్
- సూరజ్ కృష్ణ
- టింకు సాయినాధ్
- దివ్య దీపిక బెల్లంకొండ
- తేజ్ దీప్
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "నా శ్వాసే నువ్వై" | రాహుల్ రెడీన్ఫినిటీ | సిద్ధార్థ్[6] | 4:06 |
| 2. | "నిలవదే నిలవదే[7]" | లక్ష్మి ప్రియాంక | సిద్ధార్థ్ మీనన్ | 3:26 |
మూలాలు
[మార్చు]- ↑ "'ఇట్స్ ఓకే గురు' ఓ మంత్రం". NT News. 7 December 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ "'ఇట్స్ ఓకే గురు' సినిమా ట్రైలర్ విడుదల". Eenadu. 26 November 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ "డిసెంబర్ 19న ఇట్స్ ఓకే గురు". V6 Velugu. 7 December 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ "డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు !". NTV Telugu. 6 December 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ "ప్రభాస్‌కు చెల్లెలుగా నటించా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గెస్టుగా వచ్చారు.. హీరోయిన్ ఉష శ్రీ కామెంట్స్". Hindustan Times. 7 December 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ ""ఇట్స్ ఓకే గురు"లో హీరో సిద్ధార్థ్ పాడిన పాట విడుదల". Prajasakti. 23 December 2024. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
- ↑ "రెండై ఉన్న ప్రాణాలే.. ఒకటయ్యాయిలా". V6 Velugu. 17 February 2025. Archived from the original on 16 March 2025. Retrieved 10 December 2025.