Jump to content

ఇడ్లీ కొట్టు

వికీపీడియా నుండి
ఇడ్లీ కొట్టు
దర్శకత్వంధనుష్
రచనధనుష్
నిర్మాతఆకాష్ భాస్కరన్
ధనుష్
తారాగణం
ఛాయాగ్రహణంకిరణ్ కౌశిక్
కూర్పుప్రసన్న జికె
సంగీతంజి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాణ
సంస్థలు
వుండర్‌బార్ ఫిల్మ్స్
డాన్ పిక్చర్స్
విడుదల తేదీ
2025 అక్టోబర్ 1
దేశంభారతదేశం
భాషతమిళం (తెలుగులో డబ్)

ఇడ్లీ కొట్టు (తమిళం: இட்லி கடை ఇడ్లీ కడై) 2025లో విడుదలైన తమిళ సినిమా. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై ఆకాష్ బాస్కరన్, ధనుష్ నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్‌ను నిర్వహించాడు.

ఇడ్లీ కొట్టు 2025 అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా రామారావు చింతపల్లి విడుదల చేశాడు.[1][2] ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కొత్తగుందే"సామ్రాట్ నాయుడుకృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్3:43

మూలాలు

[మార్చు]
  1. "ధనుష్ ఇడ్లీ కొట్టు.. రిలీజ్ ఎప్పుడంటే". Chitrajyothy. 14 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
  2. "తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ధనుష్, నిత్యా మీనన్ సినిమా... రిలీజ్ ఎప్పుడంటే?". ABP Desam. 14 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
  3. "ఓటీటీలోకి ధనుష్ ఫీల్ గుడ్ మూవీ 'ఇడ్లీ కొట్టు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". V6 Velugu. 27 October 2025. Retrieved 29 October 2025.
  4. "Dhanush will portray Murugan in Idli Kadai". Cinema Express (in ఇంగ్లీష్). 13 September 2025. Archived from the original on 13 September 2025. Retrieved 13 September 2025.
  5. Kumar, Akshay (11 September 2025). "Nithya Menen to play Kayal in Dhanush's Idli Kadai". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
  6. "Arun Vijay's character from Dhanush's Idli Kadai revealed". Cinema Express (in ఇంగ్లీష్). 6 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 6 September 2025.
  7. "Idli Kadai: Dhanush Introduces Sathyaraj As Vishnu Vardhan In Gripping Character Poster; Fans Say 'Waiting For Yours'". Times Now (in ఇంగ్లీష్). 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
  8. "Parthiepan plays a cop called Arivu in Dhanush's 'Idly Kadai'". Sakshi Post (in ఇంగ్లీష్). IANS. 9 September 2025. Archived from the original on 9 September 2025. Retrieved 9 September 2025.
  9. "Shalini Pandey's look and character in Dhanush's 'Idli Kadai' revealed!". IANSLive (in ఇంగ్లీష్). 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
  10. "Samuthirakani will portray Marisamy in Dhanush's Idli Kadai". Cinema Express (in ఇంగ్లీష్). 10 September 2025. Archived from the original on 10 September 2025. Retrieved 10 September 2025.
  11. "Rajkiran to play this key character in Dhanush's Idli Kadai". Cinema Express (in ఇంగ్లీష్). 8 September 2025. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.

బయటి లింకులు

[మార్చు]