ఇదే నా సమాధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇదే నా సమాధానం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్ ,
రంగనాథ్,
మాధవి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎం.వెంకటేశ్వరరావు
భాష తెలుగు

ఇదే నా సమాధానం సినిమా రాజాచంద్ర దర్శకత్వంలో మురళీమోహన్ కథానాయకుడిగా నిర్మించిన 1985నాటి తెలుగు యాక్షన్ థ్రిల్లర్.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

1974నాటి విజయవంతమైన ఆంగ్ల యాక్షన్ థ్రిల్లర్ డెత్ విష్, 1976 నాటి ఆంగ్ల రేప్ రివెంజ్ డ్రామా లిప్‌స్టిక్ సినిమాల స్ఫూర్తిగా హిందీలో ఇన్సాఫ్ కా తరాజూ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ బబ్బర్ కథానాయకునిగా యష్ చోప్రా దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో ఇదే నా సమాధానం సినిమాగా పునర్నిర్మించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఎం., సికిందర్. "దుస్సాధ్య దృశ్యం". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 9 August 2015.