ఇనుము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇనుము,  26Fe
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరుlustrous metallic with a grayish tinge
ప్రామాణిక అణు భారం (Ar, standard)55.845(2)[1]
ఆవర్తన పట్టికలో ఇనుము
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

Fe

Ru
మాంగనీస్ఇనుముకోబాల్ట్
పరమాణు సంఖ్య (Z)26
గ్రూపుగ్రూపు 8
పీరియడ్పీరియడ్ 4
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d6 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 14, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1811 K ​(1538 °C, ​2800 °F)
మరుగు స్థానం3134 K ​(2862 °C, ​5182 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)7.874 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు6.98 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
13.81 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
340 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.10 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1728 1890 2091 2346 2679 3132
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు6, 5,[2] 4, 3, 2, 1[3], -1, -2 amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.83
అయనీకరణ శక్తులు
పరమాణు వ్యాసార్థంempirical: 126 pm
సమయోజనీయ వ్యాసార్థం132±3 (low spin), 152±6 (high spin) pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంబోడీ సెంట్రెడ్ క్యూబిక్ (bcc)
Body-centered cubic crystal structure for ఇనుము

a=286.65 pm;
Speed of sound thin rod(electrolytic)
5120 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం11.8 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత80.4 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం96.1 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంferromagnetic
యంగ్ గుణకం211 GPa
షేర్ గుణకం82 GPa
బల్క్ గుణకం170 GPa
పాయిసన్ నిష్పత్తి0.29
మోహ్స్ కఠినత్వం4
వికర్స్ కఠినత్వం608 MPa
బ్రినెల్ కఠినత్వం490 MPa
CAS సంఖ్య7439-89-6
చరిత్ర
ఆవిష్కరణbefore 5000 BC
ఇనుము ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
54Fe 5.8% >3.1×1022 y (β+β+) 0.6800 54Cr
55Fe syn 2.73 y ε 0.231 55Mn
56Fe 91.72% Fe, 30 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
57Fe 2.2% Fe, 31 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
58Fe 0.28% Fe, 32 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
59Fe syn 44.503 d β 1.565 59Co
60Fe syn 2.6×106 y β 3.978 60Co
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

ఇనుము (ఆంగ్లం: Iron) ఒక మూలకము, లోహము. దీని రసాయన సంకేతము Fe (లాటిన్: ferrum), పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము, నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

ఆహారంలో ఇనుము[మార్చు]

శరీరములోఇనుము అవశ్యకత[మార్చు]

ఇనుము (ఆంగ్లం: Iron) ఒక మూలకము, లోహము. దీని రసాయన సంకేతము Fe (లాటిన్: ferrum), పరమాణు సంఖ్య ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము, నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.

ఆహారంలో ఇనుము[మార్చు]

ఇనుము కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి. ఆహారంలో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది.

మన శరీరంలో ఇనుము పాత్ర చాలా కీలకమైంది. అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయటంలో, కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శక్తిని అందించటం దగ్గర నుంచి రోగ నిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచేంత వరకూ అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తుంది. శరీరంలో తగినంత ఇనుము లేకపోతే నిస్సత్తువ ఏర్పడుతుంది. ఇక మరీ లోపిస్తే తీవ్రమైన రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి గణనీయంగా క్షీణిస్తుందని కార్నెల్‌ విశ్వవిద్యాలయం పరిశోధన వెల్లడించింది. ఇనుమును సరిపడినంతగా తీసుకుంటే మెదడు పనితీరు, జీవక్రియలు మెరుగవటంలో ఉపయోగపడుతుంది. అమెరికా వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఒక రోజుకి పురుషులకైతే 8 మి.గ్రా., యుక్తవయసు అబ్బాయిలకైతే 11 మి.గ్రా. ఇనుము అవసరపడుతుంది. అలాగే స్త్రీలు రోజుకి 18 మి.గ్రా., యుక్తవయసు అమ్మాయిలు 15 మి.గ్రా. ఇనుము తీసుకోవాలి. అదే గర్భిణులకైతే రోజుకి 27 మి.గ్రా. కావాలి.

ఆహారంలో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది. శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర..ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం.శరీరంలో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50 శాతం జనాభా అనీమియాతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పనిసామర్థ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం తగ్గుతుంది.

వేటిల్లో లభిస్తుంది?[మార్చు]

ఆహారంలో ఇనుము రెండు రూపాల్లో లభిస్తుంది. హీమ్‌ ఐరన్‌ జంతువుల ప్రోటీన్లలో, నాన్‌ హీమ్‌ ఐరన్‌ మొక్కల ద్వారా లభించే ప్రోటీన్లలో ఉంటుంది. నాన్‌ హీమ్‌ ఐరన్‌ కన్నా హీమ్‌ ఐరన్‌నే శరీరం బాగా గ్రహిస్తుంది.

ఇనుముధాతువు ఎక్కువగా ఇచ్చే అహారం :[మార్చు]

  • ఆకుకూరలు, ఎండుఫలాలు, కాయధాన్యములు ఎక్కువగా ఇనుము కలిగి ఉంటాయి. రాగులు, సజ్జలు లాంటి చిరుధాన్యములు కూడా ఇనుముకు చక్కని ఆధారాలు. ఐతే ఆకుకూరల ద్వారా కేవలం 3 నుంచి 5 శాతం ఇనుమును మాత్రమే శరీరం గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. * మాంసము, చేపలు, కోడి మాంసము/గుడ్డు నుంచి కూడా శరీరం ఇనుమును గ్రహిస్తుంది. * ఆకుకూరల ద్వారా లభించే ఇనుము శరీరంలో చక్కగా ఇమిడిపోవడానికి ఉసిరి, జామ లాంటి విటమిన్ సి పండ్లు తోడ్పడతాయి. * భోజనానికి ముందు/తర్వాత టీ, కాఫీ తాగరాదు. ఇనుము కలిగిన ముఖ్యమైన ఆహార పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, బెల్లం మొదలైనవి.
  • మీరు పిల్లల కోసం సమర్థవంతమైన మరియు రుచికరమైన ఐరన్ సప్లిమెంట్స్ వెతుకుతున్నట్లైతే , ForKids Advanced Iron Gummies [4] ను ప్రయత్నించండి! ఈ గమ్మీలు పిల్లలకు వారి రోజువారీ ఇనుము మోతాదును పొందేందుకు ఒక ఆహ్లాదకరమైన & సులభమైన మార్గం మాత్రమే కాదు, ఐరన్ లోపం మరియు సంబంధిత అలసటను నివారించడంలో కూడా సహాయపడతాయి. ForKids వైద్యుల బృందం రూపొందించిన ఈ గమ్మీలు, ఎదుగుదల సమయంలో మరియు అప్పుడప్పుడు తినే సమయంలో & తక్కువ ఆకలితో ఉన్న సమయాల్లో మీ పిల్లల పోషక స్థాయిలను అందించడంలో సహాయపడతాయి.

మూలాలు[మార్చు]

  1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  2. Demazeau, G.; Buffat, B.; Pouchard, M.; Hagenmuller, P. (1982). "Recent developments in the field of high oxidation states of transition elements in oxides stabilization of Six-coordinated Iron(V)". Zeitschrift für anorganische und allgemeine Chemie. 491: 60. doi:10.1002/zaac.19824910109.
  3. Ram, R. S. and Bernath, P. F. (2003). "Fourier transform emission spectroscopy of the g4Δ-a4Δ system of FeCl" (PDF). Journal of Molecular Spectroscopy. 221 (2): 261. Bibcode:2003JMoSp.221..261R. doi:10.1016/S0022-2852(03)00225-X.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  4. https://www.getforkids.com/products/advanced-iron-gummies
"https://te.wikipedia.org/w/index.php?title=ఇనుము&oldid=3660470" నుండి వెలికితీశారు