ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్నర్‌ రింగు రోడ్డు
మార్గ సమాచారం
నిర్వహణ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ
పొడవు9.84 km (6.11 mi)
రహదారుల వ్యవస్థ

ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి.[1]రహదారి విస్తరించి ఉన్నపొడవు 9.84 కిలో మీటర్లు (6.11 మైళ్ళు), నిర్మాణ వ్యయం Indian Rupee symbol.svg 119.00 కోట్లు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీకి సంబంధించింది.[2]

మార్గం[మార్చు]

ఈ రింగ్ రోడ్డు మార్గం, గొల్లపూడి Y–జంక్షన్ వద్ద జాతీయ రహదారి 16 నుండి ప్రారంభమై నగరాన్ని చుట్టి రామవరప్పాడు రింగు వద్ద జాతీయ రహదారి 65 వద్ద ముగుస్తుంది. డి వెళ్తుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "City Inner Ring Road to be Completed on Top Priority". The New Indian Express. 28 August 2015. Retrieved 22 June 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "IRR flyover to be completed by Jan. end". The Hindu (in ఇంగ్లీష్). 11 December 2015. Retrieved 22 June 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Inner ring road flyover works resume". The Hindu (in ఇంగ్లీష్). 8 March 2015. Retrieved 22 June 2016. CS1 maint: discouraged parameter (link)