ఇన్స్టాక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'ఇన్స్టాక్స్' (ఆంగ్లం: Instax) అనేది ఇన్స్టంట్ కెమెరాలలో వాడబడే ఇన్స్టంట్ ఫిల్మ్. దీనిని ఫూజీఫిలిం సంస్థ రూపొందిస్తుంది.

ఇన్స్టాక్స్ ఫిలిం వివిధ పరిమాణాలలో లభ్యమవుతుంది.

  • మిని: 46 mm × 62 mm (1.8 in × 2.4 in)
  • స్క్వేర్ (చతుర్భుజం) : 62 mm × 62 mm (2.4 in × 2.4 in)
  • వైడ్ (వెడల్పు) : 99 mm × 62 mm (3.9 in × 2.4 in)

స్క్వేర్ కేవలం కలర్ లో దొరుకుతుంది. మిని, వైడ్ లు కలర్, బ్లాక్ అండ్ వైట్ రెండిటిలోనూ లభ్యమవుతుంది.

1998 మినిని వాడగల తొలి ఇన్స్టంట్ కెమెరా ఇన్స్టాక్స్ మిని, ఇన్స్టాక్స్ మిని 10లు విడుదల చేయబడ్డవి. 1999 లో వైడ్ ఫిలింను వాడే కెమెరా విడుదల చేయబడ్డవి. 2017 లో ఇన్స్టాక్స్ స్క్వేర్ ను వాడబడే కెమెరా రూపొందించబడ్డవి.

ఇన్స్టాక్స్ ఫిలిం ను వాడే కెమెరాలు[మార్చు]

మిని[మార్చు]

స్క్వేర్[మార్చు]

  • ఇన్స్టాక్స్ స్క్వేర్

వైడ్[మార్చు]

  • ఇన్స్టాక్స్ 300 వైడ్