ఇన్స్‌పెక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్స్‌పెక్టర్
(1953 తెలుగు సినిమా)
Inspector film.jpg
దర్శకత్వం ఆర్.ఎస్.మణి
తారాగణం టి.కె. షణ్ముగం,
అంజలీదేవి,
సి.కె.సరస్వతి,
కె.రత్నం,
టి.కె.భగవతి
సంగీతం జి.రామనాథన్
నిర్మాణ సంస్థ జూపిటర్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. మరుపాయెనా మోహనా నీకొరకై నిరీక్షించి - ఎం.ఎల్.వసంతకుమారి, ప్రయాగ - రచన: ఆత్రేయ
  2. మార సుకుమారా సదా రా జాలమదేలా ఏరుకోరా - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
  3. మూలపడిన నా ముద్దుల వీణను మీటితివోయి - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
  4. ఏమందునే ఓ మందయాన నా బంధిఖాన
  5. కన్న కలలన్నీకల్లలై పోయెనే రేపి పోతివే లేత మనసునే
  6. జగజ్యోతి కళావాహిని చిదానంద రూపిణి నీవే కావ
  7. తీయని ఆశలు తెలిపే కన్నులు హాయిగా నెమలిలా
  8. పుట్టిన దాదిగా లచ్చినె కట్టుకొనాలని ( పద్యం)
  9. సుడిగాలి గోలలో నడి కడలిలో చలించే నా నావపై

మూలాలు[మార్చు]