ఇబ్రాహీం జౌఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
కలం పేరు:జౌఖ్
జననం: Lua error in మాడ్యూల్:Wikidata at line 776: attempt to index field 'claims' (a nil value).
వృత్తి: కవి
జాతీయత:భారతీయుడు
శైలి:గజల్, ఖసీదా, ముఖమ్మస్
Subjects:ప్రేమ
ప్రభావాలు:హాఫిస్ గులామ్ రసూల్, షాహ్ నసీర్
ప్రభావితులు:బహాదుర్ షా జఫర్

షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్ (1789 - 1854), ఉర్దూ కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ బహాదుర్ షా జఫర్ (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా గాలిబ్కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్, గాలిబ్, 2వ బహాదుర్ షా 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్, జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్రలో బహు అరుదు.

రచనలు[మార్చు]

దీవాన్-ఎ-జౌఖ్