ఇమ్రాన్ మసూద్
స్వరూపం
ఇమ్రాన్ మసూద్ (జననం 21 ఏప్రిల్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
నిర్వహించిన పదవులు
[మార్చు]- ఛైర్మన్ - నగర్ పాలికా పరిషత్ , సహరాన్‌పూర్ (2006–2007)
- ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (2007–2012)
- ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు (2008–2009)
- భారత జాతీయ కాంగ్రెస్‌లో ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్షుడు (2019-2020)
- ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో సలహా మండలి సభ్యుడు (2020-2021)
- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) జాతీయ కార్యదర్శి, ఢిల్లీ కార్యదర్శి (2021-2022)
- లోక్‍సభ సభ్యుడు ( సహారన్‌పూర్ ) (2024-ప్రస్తుతం)
ఎన్నికల్లో పోటీ చేశారు
[మార్చు]సంవత్సరం | ఎన్నిక | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓట్ల శాతం | మూ |
---|---|---|---|---|---|---|---|---|
2006 | చైర్మన్ | నగర్ పాలికా పరిషత్, సహరన్‌పూర్ | గెలుపు | 43.60% | హరీష్ మాలిక్ | బీజేపీ | 40.60% | |
2007 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | గెలుపు | 28.14% | జగదీష్ సింగ్ రాణా | ఎస్‌పీ | 25.77% | |
2012 | ఎమ్మెల్యే | నకూర్ | ఓటమి | 36.71% | ధరమ్ సింగ్ సైనీ | బీఎస్‌పీ | 38.59% | |
2014 | ఎంపీ | సహరాన్‌పూర్ | ఓటమి | 34.15% | రాఘవ్ లఖన్‌పాల్ | బీజేపీ | 39.60% | |
2017 | ఎమ్మెల్యే | నకూర్ | ఓటమి | 35.51% | ధరమ్ సింగ్ సైనీ | బీజేపీ | 37.11% | |
2019 | ఎంపీ | సహరాన్‌పూర్ | ఓటమి | 16.81% | హాజీ ఫజ్లూర్ రెహమాన్ | బీఎస్‌పీ | 41.74% | |
2024 | ఎంపీ | సహరాన్‌పూర్ | గెలుపు | 44.6% | రాఘవ్ లఖన్‌పాల్ | బీజేపీ | 39.3% | [6] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Economic Times (29 August 2023). "BSP expels former MLA Imran Masood for alleged anti-party activities". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "सहारनपुर सीट से इमरान मकसूद को मिली शानदार जीत, जानें अपने सांसद को". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Outlook India (19 October 2022). "Imran Masood Joins BSP" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ Financialexpress (7 October 2023). "Lok Sabha Elections 2024: Imran Masood returns to Congress after SP, BSP stint, party says 'ghar wapsi'" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ "Uttar Pradesh Lok Sabha Election Result Winners Full List 2024: Narendra Modi leads from Varanasi, Rahul Gandhi ahead in Amethi". Zee Business. 4 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.