Jump to content

ఇయాన్ ఫ్లెమింగ్

వికీపీడియా నుండి
ఇయాన్ ఫ్లెమింగ్
ఫ్లెమింగ్c. 1958
జననం(1908-05-28)1908 మే 28
మేఫెయిర్, లండన్, ఇంగ్లాండ్
మరణం1964 ఆగస్టు 12(1964-08-12) (వయసు: 56)
క్యాంటర్‌బరీ, కెంట్, ఇంగ్లాండ్
ప్రముఖమైన కృషి
  • జేమ్స్ బాండ్ సిరీస్
  • చిట్టి చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్
జీవిత సహచరి
ఆన్ ఫ్లెమింగ్
​
(m. 1952)​
పిల్లలు1
Parents
  • వాలెంటైన్ ఫ్లెమింగ్ (father)
  • ఎవెలీన్ ఫ్లెమింగ్ (mother)
బంధువులుపీటర్ ఫ్లెమింగ్ (సోదరుడు)
అమరిలిస్ ఫ్లెమింగ్ (సవతి-సోదరి)

ఇయాన్ లాంకాస్టర్ ఫ్లెమింగ్ (మే 28 1908 – ఆగస్టు 12 1964) కోల్డ్ వార్ నేపథ్యంలో ‌జేమ్స్ బాండ్ అనే గూఢచారి నవలలతో ప్రసిద్ధి పొందిన ఆంగ్ల రచయిత. ఈయన ఒక సంపన్న కుటుంబానికి చెందిన వాడు. ఈయన తండ్రి వాలెంటైన్ ఫ్లెమింగ్ 1910 నుంచి 1917 దాకా బ్రిటిష్ పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. చదువు పూర్తయిన తర్వాత పలు ఉద్యోగాలు చేసిన తర్వాత రచయితగా మారాడు.

రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ నావికాదళ సమాచార విభాగంలో పనిచేసేటపుడు ఆపరేషన్ గోల్డెన్ ఐ కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఈ ఉద్యోగ నేపథ్యం, తర్వాత చేసిన విలేకరి ఉద్యోగం ఆయన రచనలకు ముడిసరుకుగా ఉపయోగపడ్డాయి.

జీవితం

[మార్చు]

ఇయాన్ ఫ్లెమింగ్ మే 28, 1908 న లండన్ సంపన్న జిల్లా అయిన మేఫెయిర్ లో జన్మించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. ↑ England and Wales Civil Registration Indexes. Vol. 1a. United Kingdom: General Register Office. 1837–1915. p. 420a.