ఇరానీ చాయ్
Jump to navigation
Jump to search
మూలము | |
---|---|
మూలస్థానం | ఇరాన్ , టర్కీ |
ప్రదేశం లేదా రాష్ట్రం | మధ్యాసియా మధ్యప్రాచ్య ప్రాంతం ఇరాన్ పాకిస్తాన్ టర్కీ భారతదేశం బంగ్లాదేశ్ |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | పాలు, చక్కెర, గరం మసాలా, లవంగాలు, ఏలకులు |
వైవిధ్యాలు | చాయ్ , సులేమానీ చాయ్ , బ్లాక్ టీ , గ్రీన్ టీ |
ఇరానీ చాయ్ : రోజువారీ జీవనంలో తేనీరు అతిముఖ్య పానీయంగా స్వీకరించబడింది. నగరాలలో, ముఖ్య పట్టణాలలో ఇరానీ చాయ్ ఒక ముఖ్య పానీయం. సాధారణ టీ లాంటిదే ఈ "ఇరానీ చాయ్". తయారీ చేసే విధానం, రుచికొరకు కొన్ని మసాలాలు కలపడం, రాగి పాత్రలో తయారీ చేయడం దీని ప్రత్యేకతలు. ఇరానీ చాయ్ కేవలం హైదరాబాదులోనే ప్రసిద్ధి అని, ఇక్కడ మాత్రమే దొరుకుతుందనేది ఒక అపోహ మాత్రమే. భారత్ లోని ప్రముఖ నగరాలోనూ, పట్టణాలలోనూ ఈ పానీయం ప్రసిద్ధి.
తయారీ విధానం[మార్చు]
కావలసిన వస్తువులు[మార్చు]
తయారీ విధానం[మార్చు]
ఇరానీ చాయ్[మార్చు]
హైదరాబాదు నగరంలో లభించే ఇరానీ చాయ్ చాలా ప్రసిద్ధి. అలాగే ముంబాయి, బెంగళూరు, పూణే నగరాలలోనూ ప్రసిద్ధి.[1] ఒక విధంగా చెప్పాలంటే, భారత్ లోని అన్ని నగర ప్రాంతాలలోనూ ఈ ఇరానీ చాయ్ ప్రసిద్ధి. ‘ప్యారడైస్’, ‘కేఫ్ 555’, ‘హైదరాబాద్‌హౌస్’ వంటి సంస్థలు కూడా ఇరానీ చాయ్ తయారుచేస్తాయి.
మీడియాలో ఇరానీ చాయ్[మార్చు]
- డాకుమెంటరీ సినిమా : ఖాలిద్ ముహమ్మద్ దర్శకత్వంలో "ద లాస్ట్ ఇరానీ చాయ్ (2001)" [2]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]

Wikimedia Commons has media related to ఇరానీ చాయ్.