ఇల్లంతకుంట మండలం (రాజన్న సిరిసిల్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇల్లంతకుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.

ఈ మండలం పరిధిలో 21 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 51,278 - పురుషులు 25,556 - స్త్రీలు 25,722.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఇల్లంతకుంట
 2. ఓబులాపురం (పి.ఎ)
 3. వెల్జీపురం
 4. రహీంఖాన్‌పేట్
 5. వల్లంపట్ల
 6. కందికట్కూర్
 7. పొత్తూర్
 8. జవహర్ పేట
 9. గాలిపల్లి
 10. వంతదూపుల
 11. తాళ్ళపల్లి
 12. ముస్కానీపేట్
 13. జంగరెడ్డిపల్లి
 14. అనంతారం
 15. రమాజీపేట
 16. సిరికొండ
 17. తిప్పాపురం (పి.ఎ)
 18. రేపక
 19. పెద్దలింగాపూర్
 20. దాచారం
 21. అనంతగిరి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]