Jump to content

ఇల్లాలి కోరికలు

వికీపీడియా నుండి
ఇల్లాలి కోరికలు
(28 October 1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.రామమోహనరావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ ,
నిర్మల
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ మధు ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

ఇల్లాలి కోరికలు 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ , నిర్మల నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. మధు ఆర్ట్ ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని జి.బాబు నిర్మించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • బ్యానర్: బాబూ ఆర్ట్స్
  • దర్శకుడు: గుళ్లపల్లి రామమోహనరావు
  • సినిమా నిడివి: 139 నిమిషాలు
  • నిర్మాత: జి.బాబు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల, నిర్మల,సత్యనారాయణ,
  • విడుదల తేదీ: 1982 అక్టోబరు 28
  • సమర్పణ: అట్లూరి పూర్ణచంద్రరావు

పాటల జాబితా

[మార్చు]

1.అమ్మ వినవే తల్లివినవే బుద్దివచ్చే నాకు బుజ్జగించవే, రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం

2.టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండు అయింది, రచన: వేటూరి, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి

3.తొందర తొందరగుంది రావే ముద్ధులూరి గుమ్మా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.పవమాన...సీమనుంచి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, నిర్మల, సత్యనారాయణ

5.బాటలు వేరైనా బాటసారులు ఒకటే నడకలు వేరైనా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Illali Korikalu (1982)". Indiancine.ma. Retrieved 2020-08-18.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]