Jump to content

ఇల్లాలూ వర్ధిల్లు

వికీపీడియా నుండి
(ఇల్లాలు వర్ధిల్లు నుండి దారిమార్పు చెందింది)
ఇల్లాలూ వర్ధిల్లు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్ ,
సుమలత,
జయమాలిని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇల్లాలూ వర్థిల్లు 1985లో విడుదలైన తెలుగు సినిమా. బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈసినిమాను కృష్ణవేణి నిర్మించింది.[1] మురళీమోహన్, సుమలత జయమాలిని ప్రధాన తారాగణంగా నటించారు. [2] ఈ సినిమాకి దర్శకత్వం రాజా చంద్ర నిర్వహించారు. సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.

తారాగణం

[మార్చు]
  • మురళీ మోహన్
  • సుమలత
  • గొల్లపూడి మారుతీరావు
  • అన్నపూర్ణ
  • పి.ఎల్.నారాయణ
  • సుత్తివేలు
  • రావి కొండలరావు
  • రాళ్ళపల్లి
  • శ్రీలక్ష్మి
  • పొట్టి ప్రసాద్
  • మిఠాయి చిట్టి
  • జయమాలిని
  • అనురాధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: రాజాచంద్ర
  • సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
  • గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి,మైలవరపు గోపి
  • మాటలు: కాశీ విశ్వనాద్
  • ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి
  • కూర్పు:రాజగోపాల్
  • నృత్యాలు: తార
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బర్లపూడి రామారావు
  • నిర్మాణ సంస్థ: బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: వడ్డే బాలాజీరావు .
  • విడుదల:1985.

పాటల జాబితా

[మార్చు]

1.ఇల్లాలు వర్ధిల్లు నీ నవ్వు హరివిల్లు-

మూలాలు

[మార్చు]
  1. "ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్‌ జానకి". EENADU. Retrieved 2022-11-13.
  2. "Illalu Vardillu (1985)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు

[మార్చు]