ఇల్లు పెళ్ళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లు పెళ్ళి
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం నరేష్,
రోజా
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ స్వాతి మూవీస్
భాష తెలుగు

ఇల్లు పెళ్ళి 1993లో విడుదలైన తెలుగు సినిమా. స్వాతి మూవీస్ పతాకంపై పి.రామచంద్రారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. నరేష్, రోజా, గొల్లపూడి మారుతీరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల, వెన్నెలకంటి, జాలాది రచించగా కె.చక్రవర్తి సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాధవపెద్ది రమేష్ ఆలపించారు.[2]

పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
"కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ" చక్రవర్తి సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
" సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"అదిగో అటు చూడు ఇదిగో ఇటు చూడు కిట కిట" వెన్నెలకంటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్ బృందం
"చిట్టి తల్లికి శ్రీమంతానికి గోరింటాకే పేరంటాలు కాగా " జాలాది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాధవపెద్ది రమేష్ బృందం

మూలాలు[మార్చు]

  1. "Illu Pelli (1993)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు పెళ్ళి - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.

బాహ్య లంకెలు[మార్చు]