ఇవాన్ జాకబ్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | ||||||||||||||
| Born | 1925 జూలై 15 కొల్లాం, బ్రిటిష్ ఇండియా | ||||||||||||||
| Died | 2009 ఫిబ్రవరి 5 (వయసు: 83) సిడ్నీ, ఆస్ట్రేలియా | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 400 మీ. | ||||||||||||||
Medal record
| |||||||||||||||
ఇవాన్ జాకబ్ (15 జూలై 1925-5 ఫిబ్రవరి 2009) ఒక భారతీయ క్రీడాకారుడు. ఇతడు 1952 వేసవి ఒలింపిక్స్‌లో పురుషుల 400 మీటర్ల పోటీలో పాల్గొన్నాడు[1] జాకబ్ 1954 ఆసియా క్రీడలలో 4 x 400 మీటర్ల రిలేలో జోగిందర్ సింగ్ ధనోర్, హర్‌జీత్ సింగ్, జె.బి. జోసెఫ్‌లతో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[2]
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1954 | ఆసియా క్రీడలు | మనీలా, ఫిలిప్పీన్స్ | 2వ | 4 x 400 మీ. రిలే | 3.18.4 |
మూలాలు
[మార్చు]- ↑ Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Ivan Jacob Olympic Results". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. Archived from the original on 18 April 2020. Retrieved 31 July 2017.
- ↑ వెబ్ మాస్టర్. "Ivan Jacob". Athletics Podium. Şevket Furkan. Retrieved 29 January 2026.