ఇషాన్ ఖట్టర్
ఇషాన్ ఖట్టర్ | |
---|---|
![]() 2023లో ఖట్టర్ | |
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రాజేష్ ఖట్టర్ నీలిమా అజీమ్ |
బంధువులు | షాహిద్ కపూర్ (సవతి సోదరుడు) |
ఇషాన్ ఖట్టర్ (జననం 1 నవంబర్ 1995) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటులు రాజేష్ ఖట్టర్, నీలిమా అజీమ్‌ల కుమారుడు. ఇషాన్ ఖట్టర్ 2005లో వాహ్ సినిమాతో బాల నటుడిగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి 2005లో లైఫ్ హో తో ఐసీ! సినిమాలో సవతి సోదరుడు షాహిద్ కపూర్ నటించాడు.[1][2][3]
ఇషాన్ ఖట్టర్ 2017లో బియాండ్ ది క్లౌడ్స్ సినిమాతో హీరోగా అరంగ్రేటం చేసి ఈ సినిమాలో డ్రగ్ డీలర్‌గా అతడి నటనకుగాను ఉత్తమ పురుష తొలి అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలిచాడు. ఆయన 2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో హిట్టును అందుకొని బ్రిటిష్ మినిసిరీస్ ఎ సూటబుల్ బాయ్ (2020), అమెరికన్ మినిసిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్ (2024)లో నటించాడు.
ఇషాన్ ఖట్టర్ 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' వారి "మోస్ట్ డిజైరబుల్ మెన్" లిస్టింగ్‌లలో 2018లో నం. 27,[4] 2019లో నం. 32,[5] 2020లో 25వ స్థానంలో నిలిచాడు.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2005 | వాహ్! లైఫ్ హో తో ఐసీ! | ఇషాన్ | చైల్డ్ ఆర్టిస్ట్ | [7] |
2016 | ఉడ్తా పంజాబ్ | పేరు పెట్టలేదు | అసిస్టెంట్ డైరెక్టర్ కూడా | [8] |
2017 | హాఫ్ విడో | - | అసిస్టెంట్ డైరెక్టర్ | [9] |
బియాండ్ ది క్లౌడ్స్ | అమీర్ అహ్మద్ | [10] | ||
2018 | ధడక్ | మధుకర్ బాగ్లా | [11][12] | |
2020 | ఖాలీ పీలీ | బండా బ్లాక్కీ | [13] | |
2021 | డోంట్ లుక్ అప్ | రాఘవ్ మనవలన్ | అమెరికన్ సినిమా; అతిధి పాత్ర | [14] |
2022 | ఫోన్ భూత్ | గెలీలియో "గుల్లు" పార్థసారథి | [15] | |
2023 | ఫుర్సాట్ | నిషు | షార్ట్ ఫిల్మ్ | [16] |
పిప్పా | కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా | [17] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2020 | ఎ సూటబుల్ బాయ్ | మాన్ కపూర్ | మినిసిరీస్ | [18] |
2024 | ది పర్ఫెక్ట్ కపుల్ | షూటర్ దివాల్ | మినిసిరీస్ | [19] |
TBA | రాయల్స్ † | TBA | చిత్రీకరణ | [20] |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
2017 | అంతర్జాతీయ బోస్ఫరస్ ఫిల్మ్ ఫెస్టివల్ | ఉత్తమ నటుడు | బియాండ్ ది క్లౌడ్స్ | గెలిచింది | [21] |
2018 | స్క్రీన్ అవార్డులు | ఉత్తమ పురుష అరంగేట్రం | ధడక్ / బియాండ్ ది క్లౌడ్స్ | గెలిచింది | [22] |
2019 | జీ సినీ అవార్డులు | ఉత్తమ పురుష అరంగేట్రం | గెలిచింది | [23] | |
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ పురుష అరంగేట్రం | బియాండ్ ది క్లౌడ్స్ | గెలిచింది | [24] | |
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు | స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ - పురుషుడు | ధడక్ | గెలిచింది | [25] | |
2023 | బాలీవుడ్ హంగామా స్టైల్ చిహ్నాలు | మోస్ట్ స్టైలిష్ మోల్డ్ బ్రేకింగ్ స్టార్ (పురుషుడు) | - | నామినేట్ చేయబడింది | [26] |
అత్యంత స్టైలిష్ ఎమర్జింగ్ ఐకాన్ | - | నామినేట్ చేయబడింది | |||
2024 | ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు | వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటుడు (పురుషుడు) | పిప్పా | నామినేట్ చేయబడింది | [27] |
మూలాలు
[మార్చు]- ↑ "Dhadak: Janhvi Kapoor looks like mother Sridevi in debut film's 3 posters with Ishaan Khattar". Hindustan Times. Archived from the original on 15 నవంబరు 2017. Retrieved 15 నవంబరు 2017.
- ↑ "SEE: Karan Johar unveils poster of Janhvi Kapoor's debut film Dhadak opposite Ishaan Khatter". India Today. Archived from the original on 15 నవంబరు 2017. Retrieved 15 నవంబరు 2017.
- ↑ Ishan Khattar dances just like big brother Shahid Kapoor in video. Check it out Archived 8 ఏప్రిల్ 2018 at the Wayback Machine, Hindustan Times, 7 Nov 2017.
- ↑ "Meet India's most desirable dudes - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). 17 May 2019. Retrieved 2021-08-06.
- ↑ "Times 50 Most Desirable Men: Here are the stars who bagged the place in the coveted list". www.timesnownews.com (in ఇంగ్లీష్). 22 August 2020. Retrieved 2021-08-06.
- ↑ "The Times Most Desirable Man of 2020: Sushant Singh Rajput - Philosopher, dreamer, charmer - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-06.
- ↑ "Ishaan appeared first on screen in 'Vaah! Life Ho To Aisi!'". The Times of India. Retrieved November 16, 2017.
- ↑ "ICYDK: Ishaan Khatter Was An Assistant Director In This Shahid Kapoor Film". NDTV.com. 19 September 2019. Retrieved 2022-11-04.
- ↑ Dedhia, Sonal (8 ఏప్రిల్ 2018). "Ishaan Khatter: Not Dyslexic, But Often Felt Like Ishaan From Taare Zameen Par". Mid Day. Archived from the original on 14 జూన్ 2018. Retrieved 14 జూన్ 2018.
- ↑ "Mira Rajput wishes 'chota' Ishaan Khattar for Beyond The Clouds, Shahid Kapoor smiles along". Bollywood Hungama. 20 April 2018. Retrieved April 20, 2018.
- ↑ "Ishaan Khatter goes on a shopping spree in Turkey for his 'Dhadak' co-star Janhvi Kapoor". Times of India. Retrieved February 5, 2018.
- ↑ "Shiamak Davar proud of Dhadak star Ishaan Khattar". 4 జూలై 2018. Archived from the original on 5 జూలై 2018. Retrieved 5 జూలై 2018.
- ↑ "Ishaan Khatter and Ananya Panday to star in Khaali Peeli". The Indian Express. 28 August 2019. Retrieved August 28, 2019.
- ↑ "EXCLUSIVE: Ishaan Khatter features in a cameo in Leonardo DiCaprio-Jennifer Lawrence starrer Don't Look Up". Bollywood Hungama. 23 December 2021. Retrieved December 23, 2021.
- ↑ "Katrina Kaif, Siddhant Chaturvedi, Ishaan Khatter starrer 'Phone Bhoot' shoot begins". India TV News. 12 December 2020. Retrieved 13 December 2020.
- ↑ "Fursat: Vishal Bhardwaj's new short film stars Ishaan Khatter and Wamiqa Gabbi, he shot it on an iPhone 14 Pro". The Indian Express. 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ "First Look At Ishaan Khatter In Indo-Pakistan War Pic 'Pippa'". Deadline Hollywood. 15 September 2021. Retrieved 15 September 2021.
- ↑ "Maan Kapoor is an almost kaleidoscopic character: Ishaan Khatter". The Indian Express (in ఇంగ్లీష్). 2020-10-22. Retrieved 2022-11-04.
- ↑ Otterson, Joe (31 March 2023). "Nicole Kidman, Liev Schreiber, Eve Hewson, Dakota Fanning to Star in Netflix Limited Series 'The Perfect Couple". Variety. Retrieved 1 April 2023.
- ↑ "The Royals: Bhumi Pednekar, Ishaan Khattar redefine love with their regal romance; Zeenat Aman, Milind Soman and others add classy twist". Pinkvilla. 14 August 2024. Retrieved 14 August 2024.
- ↑ "Ishaan Khatter wins Best Actor award at Turkish film fest for debut film Beyond The Clouds". Hindustan Times. 27 నవంబరు 2017. Archived from the original on 14 మే 2018. Retrieved 15 మే 2018.
- ↑ "Star Screen Awards 2018 complete winners list: Alia Bhatt wins Best Actress, Rajkummar Rao and Ranveer Singh are Best Actors". Hindustan Times. 17 December 2018. Retrieved 25 March 2019.
- ↑ "Zee Cine Awards full winners list: Ranbir Kapoor and Deepika Padukone win big". India Today. 20 March 2019. Retrieved 25 March 2019.
- ↑ "Ranbir, Alia win big at 64th Filmfare Awards".
- ↑ "IIFA 2019: Ranveer Singh Named Best Actor, Alia Bhatt Wins Best Actress Award".
- ↑ "Check out the complete list of winners of the Bollywood Hungama Style Icon Awards". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 14 April 2023.
- ↑ "Filmfare OTT Awards 2024 Nominations". Filmfare. Retrieved 17 October 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇషాన్ ఖట్టర్ పేజీ