Jump to content

ఇషాన్ రవి

వికీపీడియా నుండి
ఇషాన్ రవి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1993-05-19) 1993 మే 19 (age 32)
బ్యాటింగుకుడిచేతి వాటం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018–19Bihar
మూలం: ESPNcricinfo, 14 December 2019

ఇషాన్ రవి (జననం 1993, మే 19) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

అతను 2018, సెప్టెంబరు 30న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరపున 2019, నవంబరు 11న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Eshaan Ravi". ESPNcricinfo. Retrieved 11 November 2019.
  2. "Plate Group, Vijay Hazare Trophy at Anand, Sep 30 2018". ESPNcricinfo. Retrieved 11 November 2019.
  3. "Group A, Syed Mushtaq Ali Trophy at Visakhapatnam, Nov 11 2019". ESPNcricinfo. Retrieved 11 November 2019.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇషాన్_రవి&oldid=4559963" నుండి వెలికితీశారు