ఇషా చావ్లా
Appearance
ఇషా చావ్లా | |
---|---|
జననం | March 6, 1988 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011-ఇప్పటివరకు |
ఎత్తు | 5 ఆడుగుల 6 అంగుళాలు |
ఇషా చావ్లా భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది.[1][2].తెలుగులో ఆది కథానాయకుడుగా నటించిన ప్రేమ కావాలి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.[3]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | ప్రేమ కావాలి | ప్రేమ | తెలుగు | |
2012 | పూల రంగడు | అనిత | తెలుగు | |
2012 | శ్రీమన్నారాయణ | భాను | తెలుగు | |
2013 | మిస్టర్ పెళ్ళికొడుకు[4] | ఆంజలి | తెలుగు | |
2014 | జంప్ జిలాని[5] | మాధవి | తెలుగు | |
2016 | విరాట్ | ప్రీతి | కన్నడ | |
2016 | రంభా ఊర్వసి మేనక | మేనక | తెలుగు | ఆలస్యమైనది |
బయటి లంకెలు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇషా చావ్లా పేజీ
మూలాలు
[మార్చు]- ↑ Sunil's advice for Isha Chawla – Times Of India Archived 2013-10-15 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com. Retrieved on 2012-07-24.
- ↑ Isha Chawla to do a Kangna – Times Of India Archived 2012-02-23 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (2012-02-20). Retrieved on 2012-07-24.
- ↑ "ఇషా చావ్లా". Short Bio. Archived from the original on 2013-10-06. Retrieved 2013-09-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-30. Retrieved 2013-03-07.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.