ఇష్క్ విష్క్
స్వరూపం
| ఇష్క్ విష్క్ | |
|---|---|
| దర్శకత్వం | కెన్ ఘోష్ |
| స్క్రీన్ ప్లే | వినోద్ రంగనాథన్ |
| కథ | కెన్ ఘోష్ |
| నిర్మాత | కుమార్ ఎస్. తౌరాణి రమేష్ ఎస్. తౌరాణి |
| తారాగణం | షాహిద్ కపూర్ అమృతా రావు షెనాజ్ ట్రెజరీవాలా విశాల్ మల్హోత్రా |
| ఛాయాగ్రహణం | అమిత్ రాయ్ |
| కూర్పు | కెన్ ఘోష్ |
| సంగీతం | పాటలు: అను మాలిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రాజు సింగ్ |
నిర్మాణ సంస్థ | టిప్స్ ఇండస్ట్రీస్ |
| పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 9 మే 2003 |
సినిమా నిడివి | 127 నిమిషాలు [1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹ 50 మిలియన్[1] |
| బాక్సాఫీసు | ₹ 122.63[1] |
ఇష్క్ విష్క్ 2003లో కెన్ ఘోష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాలో షాహిద్ కపూర్, అమృతా రావు, షెనాజ్ ట్రెజరీవాలా ప్రధాన పాత్రల్లో నటించగా 2003 మే 9న విడుదలైంది.[2][3][4][5]
నటీనటులు
[మార్చు]- షాహిద్ కపూర్ - రాజీవ్ మాథుర్
- అమృతా రావు - పాయల్ మెహ్రా
- షెనాజ్ ట్రెజరీవాలా - అలీషా సహాయ్[6]
- యష్ టోంక్ - రాకీ దత్
- సతీష్ షా - మిస్టర్ వికాస్ మాథుర్
- విశాల్ మల్హోత్రా - మంబో
- ఉపాస్నా సింగ్ - కమలాబాయి
- నీలిమా అజీమ్ - ఆయేషా మాథుర్
- వివేక్ వాస్వానీ - ప్రొఫెసర్
- ఓమంగ్ కుమార్ - హోస్ట్ (అతిధి పాత్ర)
- అనంగ్ దేశాయ్ - పాయల్ తండ్రి
- కపిల్ ఝవేరి - జావేద్
- దీప్తి గుజ్రాల్ - డాలీ
- పుష్టి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "ఆంఖోన్ నే తుమ్హారీ" | అల్కా యాగ్నిక్, కుమార్ సానూ | 05:36 |
| 2. | "ఐసా క్యూన్ హోతా హై" | అల్కా యాగ్నిక్ | 04:54 |
| 3. | "ఛోట్ దిల్ పే లగీ" | అలీషా చినాయ్, కుమార్ సానూ | 05:34 |
| 4. | "దూబా రే దూబా" | అల్కా యాగ్నిక్, సోను నిగమ్ | 04:09 |
| 5. | "ఇష్క్ విష్క్ ప్యార్ వ్యార్" | అల్కా యాగ్నిక్, కుమార్ సానూ | 04:56 |
| 6. | "కౌన్ హై వో" | అలీషా చినాయ్, ఉదిత్ నారాయణ్ | 04:25 |
| 7. | "లవ్ లవ్ తుమ్ కరో" | సోను నిగమ్ | 05:41 |
| 8. | "ముజ్పే హర్ హసీనా" | అలీషా చినాయ్, కుమార్ సానూ, సోను నిగమ్ | 04:40 |
| 9. | "ముజ్సే హుయీ బాస్ యే" | అల్కా యాగ్నిక్ | 01:51 |
| 10. | "థీమ్ పీస్" | అల్కా యాగ్నిక్, సోను నిగమ్ | 01:34 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Ishq Vishk - Movie - BOI". Box Office India. Retrieved 12 November 2016.
- ↑ "Ishq Vishk Review 3/5 | Ishq Vishk Movie Review | Ishq Vishk 2003 Public Review | Film Review". Bollywood Hungama. 9 May 2003.
- ↑ "Ishq Vishk to 3 Idiots: Movies based on college romance". The Times of India.
- ↑ "Ishq Vishk is heart-warming".
- ↑ "Ishq Vishq review: Ishq Vishq (Hindi) Movie Review - fullhyd.com".
- ↑ "First of Many: Shenaz Treasury revisits Ishq Vishk". 17 September 2021.