ఇష్క్ విష్క్ రీబౌండ్
స్వరూపం
| ఇష్క్ విష్క్ రీబౌండ్ | |
|---|---|
| దర్శకత్వం | నిపున్ ధర్మాధికారి |
| రచన | డా. వినయ్ చావల్ వైశాలి నాయక్ కేతన్ పెద్గావ్కర్ ఆకర్ష్ ఖురానా నిపున్ ధర్మాధికారి |
| నిర్మాత | రమేష్ తౌరాని జయ తౌరాని |
| తారాగణం | రోహిత్ సరాఫ్ పష్మినా రోషన్ జిబ్రాన్ ఖాన్ నైలా గ్రేవాల్ |
| ఛాయాగ్రహణం | మిలింద్ జోగ్ |
| కూర్పు | చందన్ అరోరా |
| సంగీతం | పాటలు: రోచక్ కోహ్లీ బాద్షా హితేన్ స్కోర్: కేతన్ సోధా |
నిర్మాణ సంస్థ | టిప్స్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 21 జూన్ 2024 |
సినిమా నిడివి | 106 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బాక్సాఫీసు | అంచనా ₹6.13 కోట్లు[2] |
ఇష్క్ విష్క్ రీబౌండ్ 2024లో విడుదలైన హిందీ భాషా రొమాంటిక్ కామెడీ-డ్రామా సినిమా.టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ & జయ తౌరానీ నిర్మించిన ఈ సినిమాకు నిపున్ ధర్మాధికారి దర్శకత్వం వహించాడు. రోహిత్ సరాఫ్, పష్మినా రోషన్, జిబ్రాన్ ఖాన్, నైలా గ్రేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 21న థియేటర్లలో విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది.[3]
నటీనటులు
[మార్చు]- రాఘవ్ పండిట్‌గా రోహిత్ సరాఫ్
- సన్యా మల్హోత్రాగా పష్మీనా రోషన్
- సాహిర్ సింగ్ రాజ్‌పుత్‌గా జిబ్రాన్ ఖాన్
- రియా మాథుర్ గా నైలా గ్రేవాల్
- రాఘవ్ తండ్రిగా ఆకర్ష్ ఖురానా
- రాఘవ్ తల్లిగా శిల్పా విశాల్ శెట్టి
- సన్యా తల్లిగా సుప్రియా పిల్గావ్కర్
- సాహిర్ తండ్రిగా షతాఫ్ ఫిగర్
- సాహిర్ తల్లిగా అనితా కులకర్ణి
- సినిమా నిర్మాతగా కుశ కపిల
- అధార్ ఖురానా చిత్ర దర్శకుడిగా
- ప్రియాగా జానమ్ రాజ్
- షీబా చద్దా (అతిధి పాత్ర)
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "ఇష్క్ విష్క్ ప్యార్ వ్యార్" | గురుప్రీత్ సైని | రోచక్ కోహ్లీ | సోను నిగమ్, నిఖితా గాంధీ, మెలో డి | 3:21 |
| 2. | "సోని సోని" | గురుప్రీత్ సైని | రోచక్ కోహ్లీ | దర్శన్ రావల్, జోనితా గాంధీ, రోచక్ కోహ్లీ | 2:56 |
| 3. | "చోట్ దిల్ పె లగీ" | గురుప్రీత్ సైని | రోచక్ కోహ్లీ | అసీస్ కౌర్, వరుణ్ జైన్ | 4:45 |
| 4. | "గోరే గోరే ముఖ్దే పే" | బాద్షా | బాద్షా , హితెన్ | ఉదిత్ నారాయణ్, బాద్షా, నిఖితా గాంధీ | 2:26 |
| 5. | "రెహమత్" | గురుప్రీత్ సైనీ, గౌతమ్ జి శర్మ | రోచక్ కోహ్లీ | జుబిన్ నౌటియాల్ | 2:59 |
| 6. | "జావి నా" | కుమార్ | రోచక్ కోహ్లీ | దర్శన్ రావల్, జస్లీన్ రాయల్ | 4:21 |
| 7. | "రెహమత్" (రీబౌండ్) | గురుప్రీత్ సైని | రోచక్ కోహ్లీ | రేఖ భరద్వాజ్ , రోచక్ కోహ్లీ | 2:56 |
| 8. | "రెహమత్" (ఆల్ట్) | గురుప్రీత్ సైనీ, గౌతమ్ జి శర్మ | రోచక్ కోహ్లీ | రోచక్ కోహ్లీ | 2:46 |
| మొత్తం నిడివి: | 26:30 | ||||
మూలాలు
[మార్చు]- ↑ "Ishq Vishk Rebound (12A)". British Board of Film Classification. 20 June 2024. Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ "Ishq Vishk Rebound Box Office". Bollywood Hungama (in ఇంగ్లీష్). 22 June 2024. Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ "Ishq Vishk Rebound Box Office Collection Day 1: Rohit Saraf And Pashmina Roshan's Film Off To A Slow Start". Archived from the original on 5 August 2024. Retrieved 22 June 2024.