ఇస్కపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఇస్కపల్లి" నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ శాఖమూరి వేంకటేశ్వర్లు నాయుడు, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు.[2]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-09. Cite web requires |website= (help)
  2. ఈనాడు నెల్లూరు; 2013, జులై-18; 8వ పేజీ.