ఇస్మాయిల్ బేగ్ పేట

వికీపీడియా నుండి
(ఇస్మాయిల్బేగ్ పేట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇస్మాయిల్ బేగ్ పేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

"ఇస్మాయిల్ బేగ్ పేట" కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., యస్.ట్.డీ కోడ్=08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

ఈ గ్రామస్థులకు తమ గ్రామంలో పోలింగు కేంద్రం లేదు. వీరు వోటు వేయాలంటే, మరో శివారు గ్రామమైన నరసింహాపురం గ్రామానికి 3 కి.మీ. పైగా నడచి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. [1]

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, పెడన, మచిలీపట్నం, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పిట్టల్లంక

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీరామాలయం[మార్చు]

ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ధనుర్మాసంలోనూ, వినాయకచవితి, మొదలగు పర్వదినాలలో గూడా ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలను హిందూసంప్రదాయాల ప్రకారం నిర్వహించుచున్నారు. కార్తీకమాసంలోనూ హరేరామనామ సప్తాహాలు నిర్వహించుచూ గ్రామాన్ని ఆధ్యాత్మకతకు నెలవుగా తీర్చిదిద్దినారు. [2] ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమాలను 2016,ఫిబ్రవరి-24వ తేదీ బుధవారం సాయంత్రం, శ్రీ విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, వాస్తుహోమం పూజలతో ప్రారంభించారు. 25వ తేదీ గురువారం ఉదయం 7-52 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణమహోత్సవం నిర్వహించారు. [4] ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా, 2017,ఫిబ్రవరి-25వతేదీ శనివారంనాడు హరేరామనామ ఏకాహం ప్రారంభించారు. 26వతేదీ ఆదివారంనాడు ముగింపు, హారతి కార్యక్రమాలను నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ వరికూటి హనుమంతరావు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు:- వీరు 89 సంవత్సరాల వయసులో, 2015,ఆగస్టు-21వ తేదీనాడు స్వగృహంలో అనారోగ్యంతో అశువులుబాసినారు. [3]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-4; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-28; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-22; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-26; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-26; 1వపేజీ.