ఇస్లాం పై విమర్శలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇస్లాం పై విమర్శలు మొదట మొదలు పెట్టింది క్రైస్తవులు. క్రైస్తవులు యేసు క్రీస్తుని చివరి ప్రవక్తగా భావిస్తారు కానీ యేసు క్రీస్తు తరువాత ముహమ్మద్ తాను ప్రవక్తగా ప్రకటించుకోవడం చాలా మంది క్రైస్తవులు జీర్ణించుకోలేకపోయారు. యూదులు, నాస్తికుల నుంచి కూడా ఇస్లాం పై అనేక విమర్శలు వచ్చాయి. కేవలం ముహమ్మద్ నే కాకుండా ఖురాన్ పైన, ఇస్లాంలో స్త్రీల పై విధించే కట్టుబాట్ల పైన, ఇస్లామిక్ రాజకీయాల పైన కూడా విమర్శలు ఉన్నాయి.

విమర్శలు[మార్చు]

ఇస్లాంలో అబద్ధాలు ఆడటం నిషేధం. అబద్ధం ఆడిన వారి నాలుక కోయాలని షరియత్ చట్టం చెబుతోంది.[1]

As for the thief, both male and female, cut off their hands.

It is the reward of their own deeds,
an exemplary punishment from Allah. Allah is Mighty, Wise.

—Koran 05:038

కానీ ముస్లిములు ఆధిక్యత లేని దేశాలలో వారు అబద్ధాలు ఆడవచ్చని ఇస్లాం చెబుతుంది.[ఆధారం చూపాలి] దాదాపు ఇస్లామిక్ రాజ్యాలన్నీ ఇప్పటికీ నిరంకుసత్వంలో మగ్గి పోతున్నాయి.[ఆధారం చూపాలి] చాలా అరుదుగా ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ఇస్లాం మతం షరియా ప్రకారం సంగీతం వినడం నిషేధం. ఒక వేళ విన్నా ఆ సంగీతం అల్లాని పొగిడేదిగా ఉండాలి. షరియా చట్టం తప్పు చేసినవారికి ఆటవిక చట్టం ల అనిపిస్తుంది శిక్షలు చాలా కిరాతకంగా ఉంటాయి. దొంగతనం చేస్తే చేతులు నరకడం, అత్యాచారం చేస్తే పురుషాంగాన్ని నరకడం వంటి శిక్షలు విధించాలని షరియా చట్టం చెబుతోంది. ఇలాంటి చట్టాలు ప్రస్తుత కాలంలో అమలులో లేవనుకుంటే పొరబాటే.[ఆధారం చూపాలి] భారతదేశం హిందూ ఆధిక్య దేశం గనక ఇటువంటివి ఇక్కడ చేస్తే తప్పు చేయడానికి వీలు ఉండదు అని ఇలాంటి కటిన చట్టాలు చేయరు[అభిప్రాయం కదూ? ] అందుకే మన దేశం లో రోజు అత్యాచార లు వేలల్లో లక్షల్లో ఉన్నాయి, కాని ఇస్లాము రాజ్యాలైన సౌదిఅరేబియా, పాకిస్తాన్, ఇరాన్, అనేక ఇతర దేశాలలో ఇటువంటివి నిత్య కృత్యాల అందుకే సౌదీ లో సంవత్సరానికి రెండు లేదా అంతకన్నా తక్కువ సంఘటన లు జరుగుతాయి

మహిళల పై హింస[మార్చు]

దస్త్రం:Beatenwoman.jpg
షరియా చట్టం ప్రకారం కొరడా దెబ్బలు తిన్న యువతి.

ఇస్లాంలో స్త్రీ పురుషులు సమానమని చెప్పకున్నప్పటికీ కొన్ని విషయాలను గమనిస్తే అది బూటకమని తేలిపోతుంది.[2] ఇస్లాం చట్టాల ప్రకారం స్త్రీలు ఒంటరిగా మగతోడు లేకుండా బయటకు రాకూడదు. స్త్రీలు తల నుండి పాదాల వరకు నల్లటి గౌను (బురఖా) ధరించాలి.[3] బురఖా రంగు కూడా నిబంధనలకు అనుగుణంగా నలుపులో మాత్రమే ఉండాలి. పురుషులకి మాత్రం ఇటువంటి నిబధంనలు లేవు. పురుషులు నలుగురు స్త్రీలను వివాహం చేసుకోవచ్చని ఇస్లాం చెబుతోంది. కానీ స్త్రీ పరాయి పురుషుడితో బయట తిరిగితే కొరడా దెబ్బలు, అక్రమ సంబంధం పెట్టుకుంటే రాళ్ళతో కొట్టి చంపడం వంటి కిరాతక చట్టాలు ఇస్లాం ప్రత్యేకత.[ఆధారం చూపాలి] ఇస్లాం ప్రకారం భర్త మూడు సార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. కానీ భార్యకు భర్త అనుమతి లేకుండా విడాకులు మంజూరు చేయరు. ఇస్లాం మతం ప్రకారం భార్యలను భర్త కొట్టవచ్చు. కానీ కొట్టడంలో కొన్ని నిబందనలు పాటించాలి. ఇస్లాం మతం ప్రకారం పిల్లలు దేవుడి వరమని, కుటుంబ నియంత్రణ ఇస్లాంకు వ్యతిరేకమని చెబుతారు.[ఎవరు?][ఆధారం చూపాలి] అందుకే ఇస్లాం మతస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. స్త్రీలు కేవలం పిల్లలని కనడం వారిని పెంచడం వంటి పాత్రలకే పరిమితం. మగవారికి స్వర్గంలో 72 కన్యలు లభిస్తారు.[ఆధారం చూపాలి] మరి స్త్రీలకి ఇటువంటి సదుపాయాల గురించి ఇస్లాం మతం ప్రస్తావించలేదు. సౌదీ వంటి ఇస్లామిక్ రాజ్యాలలో స్త్రీలు కారు కూడా నడపకూడదు, కేవలం చిన్న సందులలో నడుపుకోవచ్చు. ఉల్లంగిస్తే జైలు శిక్ష తప్పదు.[2]

ఇతర మతాల పట్ల ద్వేషం[మార్చు]

దస్త్రం:Islamic-extremism.jpg
ఇస్లాం ప్రపంచం మొత్తం వ్యాప్తిస్తుందని చెబుతూ నిరసన తెలుపుతున్న ముస్లిమ్..

ఇస్లాం ఇతర మతాలను ఇతర దేవుళ్ళను అంగీకరించదు. ముఖ్యంగా విగ్రహాలను పూజించే వారి తల నరికి చంపాలని షరియా చెబుతుంది. అన్య మతస్ధులు ముస్లిమ్ పాలకులకు జిజియా పన్ను కట్టాలి లేదా మతం మార్చుకోవాలి లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులు కోవాలి.[ఆధారం చూపాలి] పాకిస్తాన్ లో ముస్లిమ్‌లు ఇద్దరు సిక్కులని అపహరించి జిజియా కట్టలేదని వారి తలలు నరికి గురుద్వారాలో పడేశారు.[ఆధారం చూపాలి] ఇక హిందువులపై జరిగిన అకృత్యాలకు అంతే లేదు. కాశ్మీరులో హిందూ పండిట్లను ఊచకోత కోశారు.[ఆధారం చూపాలి] ఇంకో 5 లక్షల మందిని కాశ్మీరు నుండి గెంటేశారు.[ఆధారం చూపాలి] ఇప్పటికీ వారు ఢిల్లీలో గుడారాలు వేసుకుని సొంత దేశంలో శరణార్దులుగా దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. వీరు ఉండే ప్రదేశానికి రెఫ్యూజీ కాంప్ అని పేరు.

విమర్శకులు[మార్చు]

తొలి తరం ఇస్లాం విమర్శకులు[మార్చు]

ఇస్లాంను విమర్శించిన తొలితరం క్రైస్తవులలో యూహాన్నా అల్ దెమాష్కీ (John of Damascus) ఒకరు.

మధ్య యుగపు ఇస్లాం విమర్శకులు[మార్చు]

ఇస్లాంను విమర్శించిన మధ్యయుగపు యూదులలో ఇబ్న్ కమ్మూనా ఒకరు. ఇతను బాగ్దాద్ నగరంలో నివసించేవాడు. ఇతను వృత్తిరీత్యా వైద్యుడు.

సమకాలీన ఇస్లాం విమర్శకులు[మార్చు]

సమకాలీన ఇస్లాం విమర్శకులు అనేక మంది ఉన్నారు. వారిలో ప్రముఖులు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-04. Retrieved 2010-08-07.
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-09. Retrieved 2010-08-07.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-08. Retrieved 2010-08-07.

ఇవి కూడా చూడండి[మార్చు]