Jump to content

ఇ. అన్నపూర్ణ తుకారామ్

వికీపీడియా నుండి
ఇ. అన్నపూర్ణ తుకారామ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు ఇ. తుకారామ్
నియోజకవర్గం సండూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కర్ణాటక , భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఇ. తుకారామ్
వృత్తి రాజకీయ నాయకురాలు

ఎరెగర్ అన్నపూర్ణ తుకారామ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కర్ణాటక శాసనసభకు సండూర్ శాసనసభ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇ. అన్నపూర్ణ తన భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి సండూర్ ఎమ్మెల్యేగా ఉన్న తన భర్త ఇ. తుకారామ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బళ్ళారి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన తరువాత ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో సండూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా[2] పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బంగారు హనుమంతుపై 9,649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 93,616 ఓట్లతో విజేతగా నిలవగా, బంగారు హనుమంతుకి 83,967 ఓట్లు వచ్చాయి.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (23 November 2024). "Karnataka bypolls results 2024: Congress retains Sandur in close fight with BJP that made all-out efforts to wrest mineral rich constituency" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  2. The Indian Express (30 October 2024). "In Karnataka bypoll fray, a third-gen face from Bommai family, wife of Bellary MP" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  3. Election Commission of India (23 November 2024). "Sandur Assembly bypoll 2024 Result". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  4. "Congress' Annapoorna wins Sandur assembly byelection". The Times of India. 23 November 2024. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  5. Deccan Chronicle (23 November 2024). "Karnataka: Congress retains Sandur Assembly seat" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.