Jump to content

ఈతకోట సుబ్బారావు

వికీపీడియా నుండి
ఈతకోట సుబ్బరావు
జననంఈతకోట సుబ్బారావు
(1959-02-28)1959 ఫిబ్రవరి 28
నెల్లూరు జిల్లా
ప్రసిద్ధిరచయిత, సంపాదకుడు
మతంహిందూ

ఈతకోట సుబ్బారావు తెలుగు రచయిత, కవి.[1] ఆయన రాసిన "చీలిన మనిషి" కవితా సంపుటికి 2012 సంవత్సరానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం వచ్చింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈతకోట సుబ్బారావు నెల్లూరుకు చెందిన జర్నలిస్టుగా, సీనియర్‌ కవిగా, నెల్లూరు జిల్లా చరిత్ర విశ్లేషకునిగా సాహిత్య రంగానికి సుపరిచితులు. ఆయన నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 28 1959 న జన్మించారు.[3]

పురస్కారాలు

[మార్చు]

కథలు

[మార్చు]
కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
అడుగుల భారం (నాకు నచ్చిన నా కథ) యువ మాసం 1984-10-01
ఆదర్శం పల్లకి వారం 1986-05-29
కాకిగోల నవ్య వారం 2007-06-13
కాశీబుగ్గ నవ్య వారం 2008-04-09
క్షుద్ర సమస్య జ్యోతి మాసం 1984-09-01
గంధం చెట్టు నవ్య వారం 2005-06-01
చిన్నఅబద్దం నవ్య (దీపావళి) వార్షిక 2008-11-01
చేతికర్ర నవ్య వారం 2010-10-06
తెల్లకోయిల చినుకు మాసం 2009-03-01
నటి స్రవంతి వారం 1987-02-26
పసిడి రెక్కల కాలం నవ్య వారం 2008-08-27
ప్రశ్నార్ధకం యువ మాసం 1985-10-01
ప్రాణం ఖరీదు చినుకు మాసం 2007-10-01
మట్టివాసన విపుల మాసం 2009-07-01
లవ్ బర్డ్ ఆంధ్రభూమి వారం 1994-06-30
సంతోషం ఆంధ్రపత్రిక ఆదివారం 1987-11-08
సైలెన్స్ ప్లీజ్ నవ్య వారం 2006-03-22

పుస్తకాలు

[మార్చు]
  • ఆనాటి నెల్లూరోళ్ళు [6] చరిత్ర
  • కాశీబుగ్గ (కథాసంపుటం) [7]
  • పక్షితీర్థం (దీర్ఘ కవిత) [8]
  • పెన్నాతీరం - వ్యాసాల సంకలనం[9]
  • హృదయ లిపి (కవిత్వం
  • అక్షరానికో నమస్కారం ( దీర్ఘ కవిత )
  • పెన్నా తీరం ( చరిత్ర)
  • నెల్లూరు నాటకం (చరిత్ర )
  • అలనాటి నెల్లూరు (చరిత్ర )
  • దీపాల పిచ్చయ్య శాస్త్రి.. నెల్లూరు పెద్దగాలివాన (చరిత్ర )
  • చీలిన మనిషి (కవిత్వం )
  • నీటి చుక్క( దీర్ఘ కవిత )
  • కాకి ముద్ద( కవిత్వం )
  • మహాత్మా (దీర్ఘ కవిత )
  • నెల్లూరు సంగతులు (చరిత్ర )
  • పినాకిని సత్యా గ్రహ గాంధీ ఆశ్రమం (చరిత్ర )
  • విశాల నయనం ( సంపాదకీయ కవిత్వం )

సంపాదకుడు గా....

[మార్చు]
  • అతడు మేము శివారెడ్డి స్వర్ణహోత్సవ సంపుటి
  • విశాలాక్షి దీపావళి కథలు సంచిక
  • విశాలాక్షి సంక్రాంతి పోటీ కతల ప్రత్యేక సంచిక
  • విశాలాక్షి ఉగాది ప్రత్యేక కథల సంచిక

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతిలో ఆయన కవిత "మరో ప్రపంచపు చిరునామా"[permanent dead link]
  2. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు MON,JANUARY 27, 2014
  3. కథానిలయంలో ఈతకోట అప్పారావు గురించి
  4. ఈతకోట సుబ్బారావుకు ఉమ్మడిశెట్టి అవార్డు
  5. "నిరసన గళం వినిపించిన కవిత్వం". Archived from the original on 2021-11-29. Retrieved 2017-05-05.
  6. "ఆనంద్ బుక్స్ లో పుస్తక పరిచయం". Archived from the original on 2020-09-28. Retrieved 2017-05-05.
  7. కథాజగత్. కాం లో పుస్తక వివరాలు[permanent dead link]
  8. "కినిగె లో పుస్తక వివరాలు". Archived from the original on 2017-07-03. Retrieved 2017-05-05.
  9. పుస్తకం.నెట్ లో పుస్తక సమీక్ష

ఇతర లింకులు

[మార్చు]