ఈదుమూడి(పెడన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఈదుమూడి(పెడన)" కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన గ్రామం.

ఈదుమూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

ఈ గ్రామ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ వక్కలంక రామకృష్ణను, హైదరాబాదుకు చెందిన డాక్టర్ సర్వేపల్లి మెమోరియల్ ఆర్గనైజేషన్ అను సంస్థ వారు, "గురుదేవోభవ" పురస్కారానికి ఎంపిక చేసారు. గతంలో రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందిన రామకృష్ణ, విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికచేసారు. 2014, జూలై-13న హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగనున్న కార్యక్రమంలో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసెదరు.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన,గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 65 కి.మీ

గ్రామ విశేషాలు[మార్చు]

మచిలీపట్నం బచ్చుపేటలో వేసేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానానికి ఈ గ్రామములో 24.22 ఎకరాల మాన్యంభూమి ఉంది. [2]

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014, జూలై-11; 6వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-27; 5వపేజీ.