ఈపూరు మండలం
Jump to navigation
Jump to search
ఈపూరు | |
— మండలం — | |
గుంటూరు పటములో ఈపూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఈపూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°14′00″N 79°48′00″E / 16.2333°N 79.8°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండల కేంద్రం | ఈపూరు |
గ్రామాలు | 13 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 43,450 |
- పురుషులు | 21,870 |
- స్త్రీలు | 21,580 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 45.51% |
- పురుషులు | 58.22% |
- స్త్రీలు | 32.64% |
పిన్కోడ్ | 522658 |
ఈపూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.గుంటూరు జిల్లాకు చెందిన మండలం.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అంగలూరు
- అగ్నిగుండాల
- ఇనుమెళ్ళ
- ఈపూరు
- ఉప్పరపాలెం
- ఊడిజర్ల
- ముప్పాళ్ళ
- చిత్తాపురం
- వనికుంట
- కొండాయపాలెం
- గండేపల్లి
- దాసులపల్లి
- కొండ్రముట్ల
- కొచ్చర్ల
- కొత్తనెల్లూరు
- బొమ్మరాజుపల్లి
- బోడిశంభునివారిపాలెం
- బోడేపూడివారిపాలెం
గణాంకాలు[మార్చు]
2001 లో 43,450 ఉన్న మండల జనాభా 2011 నాటికి 46,714 చేరుకుని 7.5% పెరుగుదల సాధించింది. జిల్లా జనాభా పెరుగుదల, 9.47% కంటే ఇది తక్కువ.[1]
మూలాలు[మార్చు]
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.