ఈశ్వరరావు (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈశ్వరరావు
జన్మ నామంబి.ఈశ్వరరావు
జననం
క్రియాశీలక సంవత్సరాలు 1975 - 2009
భార్య/భర్త వసుంధర
పిల్లలు చంద్రాదిత్య, లావణ్య

ఈశ్వరరావు తెలుగు సినిమా నటుడు. ఇతడు స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇతడు 200కు పైగా సినిమాలలో నటించాడు.[1]

సినిమాలు[మార్చు]

  1. స్వర్గం నరకం (1975)
  2. దేవతలారా దీవించండి (1977)
  3. కన్నవారిల్లు (1978)
  4. ఖైదీ నెం: 77 (1978)
  5. యుగపురుషుడు (1978)
  6. శభాష్ గోపి (1978)
  7. ఆడదంటే అలుసా (1979)
  8. తల్లిదీవెన (1980)
  9. మంచిని పెంచాలి (1980)
  10. ప్రేమాభిషేకం (1981)
  11. బంగారుబాట (1981)
  12. మినిస్టర్ మహాలక్ష్మి (1981)
  13. సంగీత (1981)
  14. ఈ కాలం కథ (1984)
  15. జయం మనదే (1986)
  16. దయామయుడు (1987)
  17. పున్నమి చంద్రుడు (1987)
  18. ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
  19. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  20. సంకెళ్ళు (1988)
  21. ఘరానా మొగుడు (1992)

మూలాలు[మార్చు]

  1. MAASTARS. "ESWAR RAO B". MAASTARS. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 15 October 2016.

బయటిలింకులు[మార్చు]