ఈశ్వరరావు (నటుడు)
Appearance
ఈశ్వరరావు | |
జన్మ నామం | బి.ఈశ్వరరావు |
జననం | |
మరణం | 2023 అక్టోబరు 31 అమెరికా |
క్రియాశీలక సంవత్సరాలు | 1975 - 2009 |
భార్య/భర్త | వసుంధర |
పిల్లలు | చంద్రాదిత్య, లావణ్య |
ఈశ్వరరావు తెలుగు సినిమా నటుడు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాతోనే మోహన్ బాబు కూడా వెండితెరపై అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే ఈశ్వరరావు నంది అవార్డును అందుకున్నాడు. ఆయన 200కు పైగా సినిమాలలో నటించాడు.[1] పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు మెప్పించాడు.
సినిమాలు
[మార్చు]- స్వర్గం నరకం (1975)
- దేవతలారా దీవించండి (1977)
- కన్నవారిల్లు (1978)
- ఖైదీ నెం: 77 (1978)
- యుగపురుషుడు (1978)
- శభాష్ గోపి (1978)
- ఆడదంటే అలుసా (1979)
- తల్లిదీవెన (1980)
- మంచిని పెంచాలి (1980)
- ప్రేమాభిషేకం (1981)
- బంగారుబాట (1981)
- మినిస్టర్ మహాలక్ష్మి (1981)
- సంగీత (1981)
- ఈ కాలం కథ (1984)
- జయం మనదే (1986)
- దయామయుడు (1987)
- పున్నమి చంద్రుడు (1987)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
- ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
- సంకెళ్ళు (1988)
- ఘరానా మొగుడు (1992)
మరణం
[మార్చు]2023 అక్టోబరు 31న ఈశ్వర్ రావు అమెరికాలోని మిషిగాన్ లో కన్నుమూసాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ MAASTARS. "ESWAR RAO B". MAASTARS. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 15 October 2016.
- ↑ "టాలీవుడ్ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూత | Prajasakti". web.archive.org. 2023-11-03. Archived from the original on 2023-11-03. Retrieved 2023-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (4 November 2023). "టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూత". EENADU. Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఈశ్వరరావు పేజీ