ఈశ్వరి
స్వరూపం
లక్ష్మి
పార్వతి
సరస్వతి
| ధారావాహిక లోని భాగం |
| హిందూమత పదకోశం |
ఈశ్వరి (సంస్కృతం: ఈశ్వరీ, IAST: Īśvarī) సంస్కృత మూలాలు కలిగిన హిందూ గౌరవార్థక పదం. ఇది ఈశ్వరుని దైవిక స్త్రీ రూపం, మహాదేవిని సూచిస్తుంది. ఇది సరస్వతి, లక్ష్మి, పార్వతిలను సూచించే త్రిమూర్తుల శక్తి లేదా స్త్రీ శక్తిని కూడా సూచిస్తుంది.[1]
వ్యుత్పత్తి
[మార్చు]ఈ పద మూలం సంస్కృత అక్షరం 'ఈశ్' (īś). దీని అర్థం "చెల్లుబాటు అయ్యే లేదా శక్తివంతమైన; యజమాని అయి ఉండటం". దీనికి 'వర' (vara) అనే పదం చేర్చబడింది. దీని అర్థం "ఎంచుకున్న, విలువైన, శ్రేష్టమైన, అత్యుత్తమమైన".[2] ముఖ్యంగా శాక్తేయంలో దైవాన్ని స్త్రీ రూపంలో సంబోధించేటప్పుడు, స్త్రీలింగ రూపమైన 'ఈశ్వరి'ని ఉపయోగిస్తారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ www.wisdomlib.org (2015-08-29). "Ishvari, Īśvarī: 14 definitions". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
- ↑ "Sanskrit and Tamil Dictionaries".
- ↑ Roshen Dalal (2010). Hinduism: An Alphabetical Guide. Penguin Books. p. 376. ISBN 978-0-14-341421-6.