Jump to content

ఈశ్వర్‌సిన్హ్ పటేల్

వికీపీడియా నుండి
ఈశ్వర్‌సిన్హ్ ఠాకోర్‌సిన్హ్‌జీ పటేల్
ఈశ్వర్‌సిన్హ్ పటేల్


పదవీ కాలం
2025 అక్టోబర్ 17  ప్రస్తుతం

పదవీ కాలం
2017 డిసెంబర్ 26  2021 సెప్టెంబర్ 16

పదవీ కాలం
2007  ప్రస్తుతం
నియోజకవర్గం గాందేవి

వ్యక్తిగత వివరాలు

జననం (1965-06-25) 1965 జూన్ 25 (వయసు: 61)
కుదాదర గ్రామం, హన్సోట్ తహసీల్, భరూచ్ జిల్లా , గుజరాత్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ఠాకోర్‌సిన్హ్‌జీ ఘుమాన్సిన్హ్జీ పటేల్
జీవిత భాగస్వామి వర్షబెన్ ఈశ్వర్‌సిన్హ్ పటేల్
వృత్తి రాజకీయ నాయకుడు

ఈశ్వర్‌సిన్హ్ ఠాకోర్‌సిన్హ్‌జీ పటేల్ (జననం 25 జూన్ 1965) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు గాందేవి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2025 అక్టోబర్ 16 నుండి భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో జల వనరులు & నీటి సరఫరా (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1990 - 1995, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు , భరూచ్ జిల్లా
  • 2002 - 2007, అంకలేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి శాసనసభ సభ్యుడు.
  • 2007 - 2012, అంకలేశ్వర్ నుండి మూడవసారి ఎమ్మెల్యే
  • 2012 - 2017, అంకలేశ్వర్ నుండి 4వసారి ఎమ్మెల్యే
  • 2017 - 2022, అంకలేశ్వర్ నుండి 5వ సారి ఎమ్మెల్యే
  • 2017 - 2022, రవాణా, సహకార (స్వతంత్ర బాధ్యత), క్రీడలు (స్వతంత్ర బాధ్యత), యువజన & సాంస్కృతిక కార్యకలాపాలు (స్వతంత్ర బాధ్యత) మంత్రిత్వ శాఖలకు సహాయ మంత్రి[1]
  • 2022 - అంకలేశ్వర్ కు 6వ సారి ఎమ్మెల్యే
  • 17 అక్టోబర్ 2025 - జల వనరులు & నీటి సరఫరా మంత్రి (స్వతంత్ర బాధ్యత)[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Rupani keeps home and GAD, Nitin Patel gets back finance" (in ఇంగ్లీష్). Ahmedabad Mirror. 9 August 2019. Retrieved 21 October 2025.
  2. "25 ministers, 19 of them new, join Team Patel" (in ఇంగ్లీష్). Ahmedabad Mirror. 18 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
  3. "Who are the 19 new ministers in Gujarat cabinet? Know here". english..com (in ఇంగ్లీష్). Gujarat Samachar. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
  4. "Gujarat Cabinet reshuffle: 3 women ministers, but none given Cabinet rank" (in ఇంగ్లీష్). The Indian Express. 17 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.