ఈషా
స్వరూపం
| ఈషా | |
|---|---|
| దర్శకత్వం | శ్రీనివాస్ మన్నె |
| స్క్రీన్ ప్లే | శ్రీనివాస్ మన్నె |
| కథ | శ్రీనివాస్ మన్నె |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | సంతోష్ సనామోని |
| కూర్పు | వినయ్ రామస్వామి. వి |
| సంగీతం | ఆర్.ఆర్. ధృవన్ |
| కో డైరెక్టర్ | ఎల్. రామ కృష్ణంరాజు |
| ఫైట్స్ | నందు |
నిర్మాణ సంస్థ | హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2025 డిసెంబరు 12 |
| దేశం | భారతదేశం |
ఈషా 2025లో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. కే.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణలో హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించాడు.[1][2] త్రిగుణ్, అఖిల్‌రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 5న, ట్రైలర్‌ను డిసెంబర్ న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 12న వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "'ఈషా'లో షాక్‌కి గురి చేసే అంశాలు చాలానే". Eenadu. 6 December 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "ఈషా చూసి భయపడతారు: శ్రీనివాస్ మన్నె". Sakshi. 6 December 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఈషా'". Mana Telangana. 4 December 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "భయపెట్టే ప్రత్యేకమైన సినిమా". Eenadu. 24 December 2025. Archived from the original on 24 December 2025. Retrieved 24 December 2025.
- ↑ "హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - గ్లింప్స్‌తోనే ఫుల్లుగా భయపెట్టేశారు..." ABP Desam. 4 December 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.