ఈ69న్యూస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
E69NEWS.jpg

ఈ69 న్యూస్ ఛానల్ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో వార్తలను ప్రాసారం చేయుటకు వెబ్ న్యూస్ ఛానల్ గా ఏర్పాటు అయ్యింది. [1] ఇది భారతదేశంలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

విశేషాలు[మార్చు]

చరిత్ర[మార్చు]

2020,జనవరి 04న ఛానల్ ప్రారంభించింది. దీనికి రాయపర్తి భానుప్రసాద్ సి .ఈ ఓ గా ఉన్నారు.

కార్యక్రమాలు[మార్చు]

ఇందులో వార్తలతో పాటు ఆదివారం ఆడవాళ్ళ ముచ్చట్లు, వీక్ ఎండ్ వెంకట్రావ్ ,వంటి ప్రోగ్రాం లతో పాటు దేవాలయాలు వాటి చరిత్ర తెలిపే ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రస్తుతం దీనికి వెబ్సైటు తో పాటు యుట్యుబ్ లలో ప్రాసర మద్యమాలుగా వుంది.

మూలాలు[మార్చు]

  1. "E69NEWS – PRAJA GONTHUKA" (in ఆంగ్లం). Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ69న్యూస్&oldid=3024368" నుండి వెలికితీశారు