ఈ అబ్బాయి చాలా మంచోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ అబ్బాయి చాలా మంచోడు
Ee Abbai Chala Manchodu Cassette Cover.jpg
ఈ అబ్బాయి చాలా మంచోడు క్యాసెట్ కవర్
దర్శకత్వంఅగస్త్యన్
నిర్మాతబి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
స్క్రీన్ ప్లేఅగస్త్యన్
కథఅగస్త్యన్
నటులురవితేజ, వాణి, సంగీత, అజయ్ రత్నం, ప్రీతి నిగమ్, సనా, బెనర్జీ
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణంరాజేష్ యాదవ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర
విడుదల
జనవరి 14, 2003
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ అబ్బాయి చాలా మంచోడు 2003 జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. అగస్త్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, వాణి, సంగీత, అజయ్ రత్నం, ప్రీతి నిగమ్, సనా, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

  • రవితేజ (వివేకానందా)
  • వాణి (భారతి)
  • సంగీత (జీవిత)
  • అజయ్ రత్నం (వివేకానంద తండ్రి)
  • ప్రీతి నిగమ్ (వివేకానంద సవతి తల్లి)
  • సనా (భారతి తల్లి)
  • బెనర్జీ (భారతి తండ్రి)

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు.

క్రమసంఖ్య పాటపేరు గాయకులు నిడివి
1 ఓసారి ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర 04:34
2 చందమామ కథలో కల్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట 04:39
3 ఒక మనసును ఎమ్.ఎమ్. కీరవాణి, గంగ 04:29
4 నవమల్లిక స్మితామాధవ్ 04:57
5 చదవడానికి ఎస్.పి. బాలు 04:47
6 కనిపించవమ్మా ఎస్. పి. చరణ్ 05:14
7 థిల్లానా కల్పన 02:15
8 విడ్డూరం ఎమ్.ఎమ్. కీరవాణి 06:06

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఈ అబ్బాయి చాలా మంచోడు". telugu.filmibeat.com. Retrieved 3 January 2018.