ఈ కథలో పాత్రలు కల్పితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ కథలో పాత్రలు కల్పితం
దర్శకత్వంఅభిరామ్ ఎమ్
రచనఅభిరామ్ ఎమ్
కథఅభిరామ్ ఎమ్
నిర్మాతరాజేష్‌ నాయుడు
తారాగణంప‌వ‌న్‌తేజ్‌, మేఘ‌న‌, పృథ్వీ, రఘుబాబు,అభయ్ బేతిగంటి, అభ‌య్ సింగ్‌, నోయెల్
ఛాయాగ్రహణంసునీల్‌ కుమార్‌.ఎన్
కూర్పుశ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు
సంగీతంకార్తీక్‌ కొడకండ్ల
నిర్మాణ
సంస్థ
ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీs
26 మార్చి, 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ కథలో పాత్రలు కల్పితం 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజేష్‌ నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి అభిరామ్ ఎమ్ దర్శకుడు. ఈ సినిమాలో కొణిదెల ప‌వ‌న్ ‌తేజ్‌, మేఘ‌న‌, పృథ్వీ, రఘుబాబు, న‌వీన్, అభ‌య్ సింగ్‌, నోయెల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 మార్చి 26న విడుదలైంది.[1]ఈ సినిమా ఏప్రిల్‌ 24న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయింది.

క‌థ[మార్చు]

కృష్ణ (ప‌వ‌న్ తేజ్‌) హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అత‌నికి ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న శృతి (మేఘ‌న కుమార్‌) తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. వీరి ప్రేమాయ‌ణం సాఫీగా సాగుతున్న క్ర‌మంలో కృష్ణ‌కు ఓ సినిమాలో హీరోగా అవ‌కాశం వ‌స్తుంది. ఆ మూవీని ఓ పాపుల‌ర్ మోడ‌ల్ య‌దార్థ క‌థ నేప‌థ్యంలో రూపొందిస్తుంటారు. ఇంత‌కీ ఆ మెడ‌ల్ ఎవ‌రు? ఆమె వెన‌కున్న క‌థేంటీ?. `పెళ్లి` ఫేమ్ పృథ్వీ ఏసీపీ పాత్ర‌లో ఆమె కోసం ఎందుకు అన్వేషిస్తున్నారు?.. ఆ హత్యకు ఈ షూటింగ్ కి మధ్య సంబంధమేంటి? అనేది సినిమా కథ.

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు[మార్చు]

  • ప‌వ‌న్ తేజ్‌ - కృష్ణ ‌
  • మేఘ‌న కుమార్‌ - శృతి
  • ర‌ఘుబాబు - ర‌త్నం
  • అభయ్ బేతిగంటి

సినిమాలోని పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం కార్తీక్‌ కొడకండ్ల అందించాడు. చంద్రబోస్ పాటలు రాశాడు.

సం.పాటపాట రచయితగాయని \ గాయకులుపాట నిడివి
1."కన్నయ్యే కళ్ళు"చంద్రబోస్కార్తీక్‌ కొడకండ్ల, నూతన మోహన్02:43
2."ఏమిటో ఏమిటో"చంద్రబోస్దీపు జాను, నూతన మోహన్03:33
3."ప్రయం కోరేది"చంద్రబోస్శృతి నందూరి, కార్తీక్ కొడకండ్ల03:53
4."ఈ కథలో పాత్రలు కల్పితం"చంద్రబోస్వినాయక్02:14

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌
  • సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల
  • ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు
  • ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌
  • ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి
  • డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌
  • కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌
  • విఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ (తిరు)
  • ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్)
  • నిర్మాత: రాజేష్‌ నాయుడు[2]
  • క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 March 2021). "'ఈ కథలో పాత్రలు కల్పితం' మూవీ రివ్యూ". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
  2. Andhrajyothi. "'ఈ కథలో పాత్రలు కల్పితం' హిట్.. తేల్చేసిన నిర్మాత". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.