ఈ మాయ పేరేమిటో
ఈ మాయ పేరేమిటో | |
---|---|
దర్శకత్వం | రాము కొప్పుల |
రచన | రాము కొప్పుల |
నిర్మాత | దివ్య విజయ్ |
తారాగణం | రాహుల్ విజయ్ కావ్య థాపర్ రాజేంద్ర ప్రసాద్ మురళీ శర్మ పోసాని కృష్ణ మురళి |
Narrated by | నాని |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీs | 21 సెప్టెంబరు, 2018 |
సినిమా నిడివి | 113 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ మాయ పేరేమిటో, 2018 సెప్టెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానరులో దివ్య విజయ్ నిర్మించిన ఈ సినిమాకు రాము కొప్పుల దర్శకత్వం వహించాడు. ఇందులో రాహుల్ విజయ్, కావ్య థాపర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించగా, మణిశర్మ సంగీతం సమకూర్చాడు.[1][2]
కథా సారాంశం
[మార్చు]చందు నిరుద్యోగుడు కాగా, శీతల్ ధనవంతుడైన వ్యాపారవేత్త కుమార్తె. చందు మంచితనాన్ని చూసిన శీతల్ అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి ప్రమోద్, తన కుమార్తెకు అర్హుడని నిరూపించుకోవాలని చందును కోరుతూ, వాళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- రాహుల్ విజయ్ (శ్రీ రామచంద్ర మూర్తి/చందు)
- కావ్య థాపర్ (సీతా జైన్)
- రాజేంద్ర ప్రసాద్ (బాబు రావు)
- మురళీ శర్మ (ప్రమోద్ జైన్)
- పోసాని కృష్ణ మురళి
- సత్యం రాజేష్
- తాగుబోతు రమేష్
- చిత్రం శ్రీను
- జోష్ రవి
- భద్రమ్
- రాళ్ళపల్లి
- అనంత్
- కాదంబరి కిరణ్
- జోగి రాజు
- దువ్వాసి మోహన్
- ఈశ్వరి రావు
- పవిత్ర లోకేష్
- అంజు అస్రాని
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చగా, శ్రీమణి పాటలు రాశాడు. ఇందులోని పాటలు మ్యాంగో మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.[3] 2018, జూలై 28న హైదరాబాదులో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[4]
సం. | పాట | పాట నిడివి |
---|
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "అరిహంతనం" | అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి | 4:39 |
2. | "మంచిపేరే" | అనురాగ్ కులకర్ణి | 4:27 |
3. | "సూర్యుడికే నేరుగా" | అనుదీప్ దేవ్, సాహితి చాగంటి | 4:30 |
4. | "ఒకటే ప్రాణమై" | దీపు | 3:55 |
5. | "నాలో నేను" | హేమంత్ | 3:55 |
మొత్తం నిడివి: | 21:26 |
వివాదం
[మార్చు]ఈ సినిమాలోని అరిహంతనం పాటలో పవిత్ర జైన మత శ్లోకాన్ని ఉపయోగించడంపై జైన సమాజం అభ్యంతరం తెలిపింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "'Ee Maya Peremito': A typical love story". Telangana Today.
- ↑ "'Ee Maya Peremito' (Review)". The Times of India.
- ↑ "Ee Maaya Peremito (Songs)". Cineradham.[permanent dead link]
- ↑ "NTR boosts up a small film". NTV. Archived from the original on 2019-01-29. Retrieved 2021-03-09.
- ↑ "Ee Maya Peremito: Jains want Arihanthanam song removed". India Today.
బయటి లింకులు
[మార్చు]- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు