ఉండవల్లి అరుణ కుమార్

వికీపీడియా నుండి
(ఉండవల్లి అరుణ్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉండవల్లి అరుణ కుమార్
ఉండవల్లి అరుణ కుమార్

ఉండవల్లి అరుణ కుమార్


నియోజకవర్గము రాజమండ్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-04) 1954 ఆగస్టు 4 (వయస్సు: 65  సంవత్సరాలు)
ఉండవల్లి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శ్రీమతి జ్యోతి
సంతానము ఒక కూతురు
Nov 11, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4016 Lok Sabha

ఉండవల్లి అరుణ కుమార్ (జ: ఆగష్టు 4, 1954), భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి 14 వ, 15 వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్, దాని యజమాని రామోజీరావును విమర్శించి ఉండవల్లి 2008లో వార్తలకెక్కాడు. ఉండవల్లి అరుణ కుమార్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు. రాజీవ్, సోనియా లకు ట్రాన్సిలేటర్ (అనువాదకుడు) గా ఉన్నాడు. ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణ కులమునకు ఛెందినవాడు.

రామోజీరావు నడుపుతున్న ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఇతడు కొందరు కాంగ్రేస్ యువ రాజకీయనాయకులతో కలిసి "ఈవారం" అనే రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు[1]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]