Coordinates: 16°44′54″N 81°12′28″E / 16.748347°N 81.207665°E / 16.748347; 81.207665

ఉండ్రాజవరం (దెందులూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉండ్రాజవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఉండ్రాజవరం is located in Andhra Pradesh
ఉండ్రాజవరం
ఉండ్రాజవరం
అక్షాంశరేఖాంశాలు: 16°44′54″N 81°12′28″E / 16.748347°N 81.207665°E / 16.748347; 81.207665
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం దెందులూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534450
ఎస్.టి.డి కోడ్

ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా, దెందులూరు మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామం పోతునూరు గ్రామ పంచాయతి పరిధిలోనిది. గ్రామ జనాభా సుమారు 2000 ఉంటారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రదానంగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి దగ్గరలోనే జాతీయ రహదారి 16, గోదావరి పశ్చిమ కాలువ వెలుతున్నాయి. ఈ కాలువ కారణంగా గ్రామ ప్రజలకు నీటి కొరత అనేదే ఉండదు. వీరు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు.

మూలాలు[మార్చు]