ఉగ్రసేనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉగ్రసేనుడు

ఇతను యాదవ వంశానికి చెందిన రాజు. ఇతను యదు వంశానికి చెందిన ఆహుక నామ రాజకుమారుడు. ఉగ్రసేనుడు పూర్వం త్రేతాయుగంలో మధుర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈతని కొడుకే కంసుడు, కుమార్తె ..దేవకి, వసుదేవుడు భార్య, శ్రీ కృష్ణుడు తల్లి, కొడుకు అయిన కంసుడు తండ్రి (ఉగ్రసేనుడు) ని బంధించి బలవంతంగా సింహాసనాన్ని అధిష్టించాడు. శ్రీకృష్ణుడు కంసుడిని చంపినప్పుడు, ఉగ్రసేనుడు మళ్లీ రాజ్య సింహాసనాన్ని అధిష్టించి ప్రజలను పాలించాడు. ఈ కథ మహాభారతం లోని సభా పర్వంలో, భగవద్గీతలో, విష్ణు పురాణంలో చెప్పబడింది. స్కాంద పురాణం ఉగ్రసేనుని తీర్థయాత్ర గురించి వివరిస్తుంది. యాదవ రాజవంశం చంద్ర రాజవంశంలో ఒక శాఖ.